"తూర్పు గాంగులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (AWB తో వర్గం మార్పు)
ట్యాగు: 2017 source edit
* [[శ్రీకాంత కృష్ణమాచారి|శ్రీకాంతకృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య]]. 13వ శతాబ్దానికి చెందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు. సింహాచలం నరసింహస్వామిని స్తుతిస్తూ కీర్తనలు రచించాడు.
* [[జయదేవ]] 13వ శతాబ్దానికి చెందిన సంస్కృత పండితుడు. ‘గీత గోవిందం’అనే సుప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు.
 
==తూర్పు గాంగరాజుల దేవేరులు==
* మాసమదేవి-కామర్ణవుడు (క్రీ.శ. 1147-1156) - ఆధారము ముఖలింగ శాసనము.
* సురమాదేవి-ఇమ్మడి రాజరాజు (క్రీ.శ. 1170-1190) - ఆధారము భువనేశ్వర శిలాశాసనము.
* వాఘలదేవి-ఇమ్మడి అనియంకభీముడు (క్రీ.శ. 1190-1198)
* మంకుణదేవి-మమ్మడి రాజరాజు (క్రీ.శ. 1198-1211)
* సోమలదేవి, కస్తూరీదేవీ, గంగాదేవీ-మమ్మడి ఆనియంకభీముడు (క్రీ.శ. 1211-1238) - ఆధారము కాంచీపుర శిలాశాసనము.
* సీతాదేవీ-మొదటి నరసింహుడు (క్రీ.శ. 1238-1263)
* అన్నమాంబ-మొదటి భానుదేవుడు (క్రీ.శ. 1263-1278) - ఆధారము ద్రాక్షారామ సంస్కృత శాసనము.
* చోడమహాదేవి-ఇమ్మడి నరసింహుడు (క్రీ.శ.1278-1305)
* లక్ష్మీదేవి-ఇమ్మడి భానుదేవుడు (క్రీ.శ.1305-1327)
* గంగాదేవి, కొమ్మిదేవి, బిరుజాదేవి, కమలాదేవి-ముమ్మడి నరసింహుడు (క్రీ.శ.1327- 1353) -శ్రీకూర్మం, సింహాచలం శిలాశాసనములు.
* తారాదేవి, హీరాదేవి-ముమ్మడి భానుదేవుడు (క్రీ.శ.1353-1378)
* తారాదేవి, ఉత్తమదేవి, పార్వతీదేవి, కమలాదేవి-నాల్మడి నరసింహుడు (క్రీ.శ.1378-1409)
* రాజలదేవి, తల్లమదేవి, ఎల్లమదేవి, చోండమహాదేవి-నాల్మడి భానుదేవుడు (క్రీ.శ.1409-1434)
 
==చిత్రమాలిక==
<gallery mode="packed" heights="250">
701

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2696686" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ