దేవుడు చేసిన మనుషులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]|

}}
}}

వి.రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన చిత్రం.తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది.త్రిపురనేని మహారధి రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది.సెంటిమెంటు(రంగారావు రామారావు మధ్య),రొమాన్స్(తొలిభాగంలో కృష్ణ పాత్ర),సస్పెన్స్(కాంచన పాత్ర),క్రైమ్(జగ్గయ్య,కాంతారావు),హాస్యం(అల్లు,సత్యనారాయణ) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ).ఈ చిత్రానికి పేరు గురజాడ రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీపేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది.శ్రీశ్రీ రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగ గా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు.అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమాప్రారంభం , ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

==పాటలు==
==పాటలు==

07:01, 22 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

దేవుడు చేసిన మనుషులు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.రామచంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ జయశ్రీ కంబైన్స్
భాష తెలుగు

వి.రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన చిత్రం.తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది.త్రిపురనేని మహారధి రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది.సెంటిమెంటు(రంగారావు రామారావు మధ్య),రొమాన్స్(తొలిభాగంలో కృష్ణ పాత్ర),సస్పెన్స్(కాంచన పాత్ర),క్రైమ్(జగ్గయ్య,కాంతారావు),హాస్యం(అల్లు,సత్యనారాయణ) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ).ఈ చిత్రానికి పేరు గురజాడ రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీపేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది.శ్రీశ్రీ రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగ గా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు.అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమాప్రారంభం , ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
దేవుడు చేసిన మనుషుల్లారా...మనుషులు చేసిన దేవుళ్ళారా...వినండి మనుషుల గోల-కనండి దేవుడి లీల శ్రీశ్రీ రమేష్ నాయుడు ఘంటసాల
విన్నారా...అలనాటి వేణుగానం మోగింది మరలా చెలరేగే మురళి సుధలు తలపించును కృష్ణుని కథలు ఆరుద్ర రమేష్ నాయుడు ఘంటసాల, పి.సుశీల

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.