"ఛలో" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి (Hero name is mistaken)
ట్యాగు: 2017 source edit
'''[[ఛలో]] ''' 2018 ఫిబ్రవరి 2న విడుదలైన [[తెలుగు సినిమా]].దర్శకుడు '''వెంకీ కుడుముల ''' కు ఇదే తొలి చిత్రం.ఈ చిత్రం 50 రోజుల పండగ చేసుకుంది .ఈ సినిమా హిందీ లోకీ డబ్ అయింది .ఇరా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఉష ముళ్ళపూరి నిర్మించారు .ఇది నాగశౌర్య కారియర్ లో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రం .కోటగిరి వెంకటేశ్వర్ రావు ఈ సినిమా కి ఎడిటింగ్ చేశారు.సాయి శ్రీరామ్ కెమెరా అందించారు.2018 లో హిట్ అందుకున్న చిత్రాలలో ఇది ఒకటి ఈ సినిమా నాగశౌర్య కు మంచి పేరు తెచ్చింది <ref>{{cite web|url=http://www.thehindu.com/entertainment/movies/director-venky-kudumula-telugu-cinema-confident-steps/article20969261.ece |title=Telugu film director Venky Kudumula: confident steps |publisher=The Hindu |date=2017-11-27 |accessdate=2018-02-02}}</ref><ref>{{cite web|author=October 27, 2017 at 5:35 pm <!----> by HaribabuBolineni |url=https://www.chitramala.in/naga-shouryas-new-film-titled-chalo-254184.html |title=Naga Shourya's New Film Titled Chalo |publisher=Chitramala.in |date=2017-10-27 |accessdate=2018-02-02}}</ref>[[త్రివిక్రం శ్రీనివాస్]] చిత్ర టీజర్ ను ఆవిష్కరించాడు.<ref>{{Cite web |url=http://www.tollywood.net/topstories/trivikram-srinivas-to-launch-naga-shouryas-chalo-teaser-tomorrow |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-02-05 |archive-url=https://web.archive.org/web/20180123204518/http://www.tollywood.net/topstories/trivikram-srinivas-to-launch-naga-shouryas-chalo-teaser-tomorrow |archive-date=2018-01-23 |url-status=dead }}</ref><ref>{{cite web|author=Chalo |url=https://www.filmibeat.com/celebs/sagar-mahati.html |title=Sagar Mahati Biography, Wiki, DOB, Family, Profile, Movies, Photos |publisher=Filmibeat |date=1970-01-01 |accessdate=2018-02-02}}</ref>.<ref>https://www.google.com/search?q=chaloo+50+days+poster&client=firefox-b-d&tbm=isch&source=iu&ictx=1&fir=RJwI27tIFKjipM%253A%252Chc3nC4GrXla8OM%252C_&vet=1&usg=AI4_-kQE2ddanE9GMSwy-esvJ-EjlAtUGw&sa=X&ved=2ahUKEwjnwY2Y9KPiAhXTX3wKHbRlBu8Q9QEwAHoECAkQBA#imgrc=RJwI27tIFKjipM</ref>
==కథ==
చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ నేప‌థ్యానికి భిన్నంగా ఉండే పిల్లాడు హ‌రి (నాగ‌శౌర్య‌). చిన్న‌పిల్లాడైనా ఎవ‌రైనా గొడ‌వ‌లు ప‌డుతుంటే చూడాల‌నుకునే విప‌రీత మ‌న‌స్త‌త్వం హ‌రిది. దీంతో హ‌రి తండ్రి (సీనియ‌ర్ న‌రేశ్‌) త‌న‌ని తిరుపురం అనే ఊరికి పంపేస్తాడు. హ‌రి అక్క‌డే పెరిగి పెద్ద‌వుతాడు. తిరుపురం ఆంధ్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఆ ఊళ్లో తెలుగువారు, త‌మిళులు ఎందుక‌నో కంచె వేసుకుని గొడ‌వ‌లు ప‌డుతుంటారు. హ‌ద్దు దాటి ఎవ‌రూ రారు. అలా వ‌స్తే సంప్ర‌దాయంగా చంపేసుకుంటూ ఉంటారు. తిరుపురం కళాశాలలో చ‌దువుకున్న హ‌రి కార్తీక‌ (ర‌ష్మిక మండ‌న్నామందణ్ణ) ను ప్రేమిస్తాడు. తెలుగువాడైన హ‌రిని చంపాల‌నుకుంటారు త‌మిళులు. అయితే హ‌రి త‌ప్పించుకుంటాడు. త‌మ ప్రేమ గెల‌వాలంటే రెండు వ‌ర్గాలు క‌ల‌వాల‌నే నియ‌మం పెడుతుంది కార్తీక. అప్పుడు హ‌రి ఏం చేస్తాడు? రెండు ఊర్ల‌ను క‌లిపేస్తాడా? లేదా అనే విష‌యం మిగిలిన కథలో భాగం.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2868756" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ