వెంకీ కుడుముల
Appearance
వెంకీ కుడుముల | |
---|---|
జననం | వెంకటేష్ కుడుముల |
వృత్తి | సినీ దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012 - ప్రస్తుతం |
వెంకీ కుడుముల తెలుగు సినిమా దర్శకుడు. ఆయన 2018లో విడుదలైన ఛలో చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.[1][2]
సినీ ప్రస్థానం
[మార్చు]వెంకీ కుడుముల అనంతపురంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చదుతున్నపుడే ఆయన సినిమాలవైపు ఆకర్షితుడైయ్యాడు . ఆయన 2012లో దర్శకుడు తేజ దగ్గర 'నీకు నాకు డాష్ డాష్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆయన 2013లో రాంచరణ్ హీరోగా వచ్చిన తుఫాన్ సినిమాకు సహా రచయితగా పనిచేశాడు. 2015లో జాదూగాడు, 2016లో వచ్చిన అ ఆ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. వెంకీ కుడుముల 2018లో నాగ శౌర్య, రష్మికా మందన్న[3] నటించిన ఛలో చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడు. ఆయన రెండవ సినిమా నితిన్ హీరోగా 'భీష్మ'[4] బయోఫామ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిచ్చాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ HMTV (2 February 2018). "ఛలో సినిమా రివ్యూ". Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
- ↑ Namasthe Telangana (5 May 2021). "అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారనున్న ఛలో డైరెక్టర్..!". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
- ↑ Telugu, TV9 (16 February 2020). "Actress Rashmika Special Interview about Beeshma Movie- డబ్బింగ్ చెప్తున్నంతసేపూ 'భీష్మ' చాలా క్యూట్ ఫిల్మ్ అనిపించింది - రష్మికా మందన్న". TV9 Telugu. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (12 June 2019). "నితిన్ 'భీష్మ' ఆరంభోత్సవం ఫొటోస్ - TV9 Telugu Nithin Bheeshma Movie Opening Photos". Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telugu, TV9 (12 June 2019). "నితిన్ రెడీ.. 'భీష్మ' స్టార్ట్ అయ్యాడు - TV9 Telugu Nithiin next movie Bheeshma launched". TV9 Telugu. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)