"సుమేధ జయసేన" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: → (4)
చి (వర్గం:శ్రీలంక రాజకీయ నాయకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: → (4))
{{Infobox Officeholder}}
'''సుమేధ గుణవతి జయసేన''' (సుమేధ జి. జయసేన) [[శ్రీలంక]]<nowiki/>కు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె [[శ్రీలంక]] పార్లమెంటులోని సభ్యురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఆమె ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. డాక్టర్ సుమేధ జి. జయసేన శ్రీలంక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 సునామీ తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.
 
== రాజకీయ జీవితం ==
 
* 1989-1994 మొనరాగల జిల్లా పార్లమెంటు సభ్యురాలు
* 1994-1999 బౌద్ధ వ్యవహారాల ఉప మంత్రి
* 1999-2005 సామాజిక సేవల మంత్రి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893813" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ