"నడమంత్రపు సిరి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
* నిర్మాణ సంస్థ: శ్రీ విజయకృష్ణ మూవీస్
* నిర్మాతలు: ఎం.సాంబశివరావు, వందనం
==సంక్షిప్తకథ==
పెసరట్ల భూషయ్య దశ తిరగడంతో దాదాపు దశాబ్దంగా ఉంటూ వచ్చిన పాత కొంపను వదిలి లంకంత భవనం కట్టుకుని అందులోకి మకాం మార్చాడు. తన వేషధారణలో మార్పు వచ్చింది. ఎదిగి వచ్చిన కొడుకు, కూతురు ఉండి కూడా కామిని అనే నాట్యకత్తెను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అది తెలిసి ఎదిరించిన ఇంటిల్లిపాదీ ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవలసి వచ్చింది.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2908081" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ