జానకి (సామాజిక సేవకురాలు): కూర్పుల మధ్య తేడాలు
చి వర్గం:నారాయణపేట జిల్లా సామాజిక మహిళా కార్యకర్తలు తొలగించబడింది; వర్గం:నారాయణపేట జిల్లా మహిళా సామాజిక కార్యకర్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
}} |
}} |
||
'''జానకి''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో [[తెలంగాణ ప్రభుత్వం]] నుండి [[తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం]] అందుకుంది.<ref name="ప్రతిభకు పురస్కారం!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=ప్రతిభకు పురస్కారం!|url=http://www.namasthetelangaana.com/Zindagi/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AD%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-7-2-418628.aspx|accessdate=13 March 2017}}</ref> |
'''జానకి''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో [[తెలంగాణ ప్రభుత్వం]] నుండి [[తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం]] అందుకుంది.<ref name="ప్రతిభకు పురస్కారం!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=ప్రతిభకు పురస్కారం!|url=http://www.namasthetelangaana.com/Zindagi/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AD%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-7-2-418628.aspx|accessdate=13 March 2017|work=|archive-url=https://web.archive.org/web/20170309191103/http://www.namasthetelangaana.com/zindagi/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AD%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-7-2-418628.aspx|archive-date=9 మార్చి 2017|url-status=dead}}</ref> |
||
== తొలి జీవితం == |
== తొలి జీవితం == |
20:02, 15 జూన్ 2020 నాటి కూర్పు
జానకి | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సామాజిక సేవకురాలు |
తల్లిదండ్రులు | సత్తెమ్మ, చంద్రప్ప |
జానకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
తొలి జీవితం
జానకి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా లోని నారాయణపేట. తల్లి సత్తెమ్మ, తండ్రి చంద్రప్ప. ఏడుగురు ఆడపిల్లల్లో జానకి చిన్నది. మూగ, చెవుడు. తండ్రి తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
విద్య - ఉద్యోగం
చిన్నతనం నుండి తనని అందరు చిన్నచూపు చూసినా పట్టించుకోకుండా కష్టపడి చదివి, సికింద్రాబాద్ లోని స్వీకార్ ఉపకార్‌లో టీచర్‌గా కొంతకాలం పనిచేసింది. బధిరుడైన శ్రీనివాస్‌ను పెళ్ళి చేసుకుంది.
సామాజిక సేవ
యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థలో చేరి బధిరుల తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కల్పించింది. తనే సొంతంగా 2007లో పీపుల్ విత్ హియరింగ్ ఇంపెయిర్డ్ నెట్వర్క్ (ఫిన్)ను స్థాపించి, గ్రామాల్లోకి వెళ్లి బధిరుల హక్కులపై అవగాహన కల్పిస్తే, ప్రభుత్వ పథకాల గురించి తెలుపుతూ వారికి ఉద్యోగాలు అవకాశాలు ఇప్పిస్తుంది. అన్ని జిల్లాల్లోనూ ఈ నెట్ వర్క్ ఏర్పాటుచేసి గ్రామీణస్థాయిలో వైకల్యం ఉన్నవారికి చదువుచెప్పించి, ఉపాధి కల్పించాలన్న ధ్యేయంతో ఉన్న జానకి పుణెలో కూడా ఒక సెంటర్ నిర్వహిస్తుంది.
బహుమతులు - పురస్కారాలు
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2017
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 9 మార్చి 2017. Retrieved 13 March 2017.