శాసనసభ సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
ఒక రాస్ట్రంలో వివిధ శాసనససభ నియోజక వర్గాల నుండి ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలలో వోటు హక్కు ద్వారా [[శాసనసభ]]కు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను '''శాసనసభ్యులు''' అంటారు. ఈ [[శాసనసభ్యుడు]] తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. |

శాసనసభ్యుడిని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] |
శాసనసభ్యుడిని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]లో MLA (Member of the Legislative Assembly) అంటారు. |
||
06:22, 15 జూలై 2020 నాటి కూర్పు
ఒక రాస్ట్రంలో వివిధ శాసనససభ నియోజక వర్గాల నుండి ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలలో వోటు హక్కు ద్వారా శాసనసభకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను శాసనసభ్యులు అంటారు. ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. శాసనసభ్యుడిని ఇంగ్లీషులో MLA (Member of the Legislative Assembly) అంటారు.
శాసనససభకు పోటీ చేసే వ్యక్తికి కావలసిన అర్హతలు
- శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి
- ఏ రాస్ట్రంలోని శాసనససభకు పోటీ చేసే వ్యక్తి ఆ రాస్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉండాలి.
- 25 సంవత్సరముల కంటే తక్కువ వయసు ఉండరాదు.