23,572
edits
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→రచనా వ్యాసాంగం: AWB తో "మరియు" ల తొలగింపు) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675) |
||
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో [[తెనాలి]] బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో [[యద్దనపూడి సులోచనారాణి]]తో కలసి పోటాపోటీగా సీరియల్స్ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=584657|title=ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం}}</ref> దాదాపు నలభై సంవత్సరాల పాటుగా వివిధ ప్రముఖ పత్రికలలో, ‘కృష్ణక్క సలహాలు’ శీర్షికను నిర్వహిస్తూ కృష్ణక్కగా లక్షలాది మంది హృదయాలలో స్దిరస్థానం సొంతం చేసుకున్నదామె.
సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంథాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ [[అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని నాగేశ్వరరావు]]
ఇప్పటిదాకా వైద్యరంగంలో తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ లోను, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను, హైదరాబాద్ కింగ్ కోటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించి పదవీ విరమణ చేసారు. ఆధ్యాత్మిక పరంగా, ఆదేశాత్మకంగా 60కి పైగా నవలలు వ్రాసింది. “సహిత జావిత వజ్రోత్సవ” వేడుకలను అభిమానులు జరుపుకున్నారు. భగవాన్ సత్యసాయి బాబా కృష్ణక్క త్యాగ నిరతికి మెచ్చి “ఓంకార” పతకమున్నసువర్ణమాలను స్వయంగా మెడలో అలంకరించారు. అతని ఆదేశాలనుసారం అద్వైతామృత వర్షిణి, ‘భద్రాకళ్యాణం’ ప్రబంధ గ్రంథం వ్రాసింది.
|