"చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
నా అభిప్రాయం.
చి (సకా చేర్చు)
ట్యాగు: 2017 source edit
(నా అభిప్రాయం.)
ట్యాగు: 2017 source edit
:::డేటాబేస్ గా తయారు చేసి విక్షనరీ ఇతర సైట్లలో వాడుకునేందుకు చానా ఏళ్లక్రితం నేను మీతో సంప్రదించి రెండు ప్రయత్నాలు చేసినది మీకు తెలుసు. దురదృష్టవశాత్తు అవి ముందుకుపోలేదు.-- [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:38, 17 జూలై 2020 (UTC)
::::[[user:Chaduvari]] గారు, ప్రోగ్రామింగ్ పరిభాషలో సాంకేతిక డేటాబేస్ అనేది ఏర్పడితే ఆ డేటాబేస్ ఎక్కడవున్న తెవికీలో వాడుకోవడానికి ఇబ్బందిలేదు ఎందుకంటే అటువంటి పనికి కావలసిన ఎక్స్టెన్షన్ లేదా ఇతర సాఫ్ట్వేర్ తయారు చేయాలి కాబట్టి. ఇక వికీపీడియా పేరుబరికి తరలించడం కన్నా వికీబుక్స్ కు తరలించడం మెరుగైనది ఎందుకంటే గూగుల్ లాంటి వెతుకుయంత్రాలు ప్రధానపేరుబరి విషయాలకు ఫలితాలలో ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే అవకాశం వుంది. అంతే కాకుండా [[వాడుకరి:Vemurione|Vemurione]] గారు వికీపీడియాలో వుంచి ఇతరుల సహకారంతో నిఘంటువు వృద్ధిచేద్దామనుకున్న ఆలోచనకు వికీబుక్స్ స్థాపన ఆలోచనకు ఏమాత్రం తేడాలేదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:34, 17 జూలై 2020 (UTC)
::::: [[user:Vemurione]] గారు, ముందుగా మీరు ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని ఎక్కడికీ పోదు. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. వికీలో ఉండవలసిన వ్యాసాల శైలి దృష్ట్యా ఈ వ్యాసాలను వికీ బుక్స్ కి తరలించాలనే ప్రతిపాదనకు నేను అనుకూలం. మీరు వికీ బుక్స్ లో కూడా ఇలాంటి ఇంటర్ ఫేస్ వాడుకునే మార్పులు చేస్తూ వెళ్ళవచ్చు. అందుకు మేము ఎలాంటి సహాయానికైనా సిద్ధం. మీరు డేటాబేస్ గా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు కూడా నన్ను ఏమైనా సహాయం చేయమంటే చేస్తాను. మిగతా సభ్యులకు నా సూచన ఏమిటంటే తరలింపు నిర్ణయానికి ముందు వేమూరి గారికి తగినంత సమయమివ్వాలి.- [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 12:08, 17 జూలై 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2993383" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ