ఇదెక్కడి న్యాయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32: పంక్తి 32:
* స్టుడియో: శ్రీ లలిత మూవీస్
* స్టుడియో: శ్రీ లలిత మూవీస్
* నిర్మాత: జి.జగదీష్ చంద్ర ప్రసాద్
* నిర్మాత: జి.జగదీష్ చంద్ర ప్రసాద్
* సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
* సంగీతం: [[సాలూరి రాజేశ్వరరావు]]
* విడుదల తేదీ: 1977 ఆగస్టు 4
* విడుదల తేదీ: 1977 ఆగస్టు 4



12:50, 17 ఆగస్టు 2020 నాటి కూర్పు

ఇదెక్కడి న్యాయం
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మురళీమోహన్ ,
ప్రభ
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ లలిత మూవీస్
భాష తెలుగు

ఇదెక్కడి న్యాయం 1977లో విడుదలైన తెలుగు సినిమా. లలితా మూవీస్ బ్యానర్ క్రింద జి.జగదీష్ చంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

సాంకేతిక వర్గం

  • స్టుడియో: శ్రీ లలిత మూవీస్
  • నిర్మాత: జి.జగదీష్ చంద్ర ప్రసాద్
  • సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
  • విడుదల తేదీ: 1977 ఆగస్టు 4

మూలాలు

  1. "Idhekkadi Nyayam (1977)". Indiancine.ma. Retrieved 2020-08-17.

బాహ్య లంకెలు