"కళ్యాణ మంటపం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (→‎మూలాలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు)
starring = [[శోభన్ బాబు]],<br>[[కాంచన]]|
}}
కల్యాణ మంటపం 1971 లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. దీనికి వి. మధుసూధన రావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. పుట్టన్న కనగల్ నిర్మించిన కన్నడ చిత్రం గెజ్జే పూజే (1969) కు రీమేక్ చిత్రం. ఈ చిత్రంలో [[శోభన్ బాబు]], కాంచన ప్రధాన పాత్రలలో నటించారు; కొంగర జగ్గయ్య, అంజలి దేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య సహాయక పాత్రలు పోషించారు. పి. ఆదినారాయణరావు సంగీతాన్ని సమకూర్చగా, ఎస్. వెంకటరత్నం సినిమాటోగ్రఫీని నిర్వహించాడు. ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసి వాణిజ్యపరంగా విజయం సాధించింది.<ref name="TH">{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/a-tribute-to-vmrs-1971-telugu-superhit-kalyana-mantapam/article30124459.ece|title=A tribute to VMR's 1971 Telugu superhit 'Kalyana Mantapam'|last=Narasimham|first=M. L.|date=30 November 2019|work=The Hindu|access-date=25 December 2019|archive-url=https://web.archive.org/web/20191225064159/https://www.thehindu.com/entertainment/movies/a-tribute-to-vmrs-1971-telugu-superhit-kalyana-mantapam/article30124459.ece|archive-date=25 December 2019}}</ref>
 
==పాటలు==
* సరిగమ పదనిస నిదప మగరిస అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే - రచన : [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3019411" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ