తాంబూలము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(విస్తరణ)
దిద్దుబాటు సారాంశం లేదు
తాంబూలం [[తమలపాకు]], [[సున్నం]], [[వక్క]], [[కాచు]], [[ఏలకులు]] మొదలైన సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారుచేస్తారు. భోజనానంతరము దీనిని సేవించటం భారత సంస్కృతిలో ఒక భాగం. దీన్ని విడెము అని కూడా అంటారు. తాంబూలాన్ని కిళ్ళీ అని, పాన్ అని, బీడా అనీ కూడా వివిధ ప్రాంతాల్లో అంటారు.
 
== తంబూలంలోతాంబూలంలో వాడే వస్తువులు ==
తాంబూలంలో ప్రధానంగా [[తమలపాకు|తమలపాకులు]], [[వక్క]] [[సున్నం]] ఉంటాయి. ఇవి అనివార్యంగా ఉండే పదార్థాలు కాగా, తమతమ అభిరుచుల మేరకు అనేక ఇతర అధరువులను కూడా వాడుతూంటారు. వీటిలో జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, పుదీనా, కొబ్బరి తురుము వగైరా వస్తువులున్నాయి.<ref>{{Cite web|url=https://www.eenadu.net/makarandham/more/5/22593|title=ఆకులు, వక్కలు... ఆనవాయితీలు|last=|first=|date=|website=www.eenadu.net|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20200829085941/https://www.eenadu.net/makarandham/more/5/22593|archive-date=2020-08-29|access-date=2020-08-29}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3023323" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ