యర్రగుంట్ల నగరపంచాయితీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox organization
{{Infobox organization
| name =ఉయ్యూరు నగర పంచాయతీ
| name =యర్రగుంట్ల నగర పంచాయతీ
| native_name =ఉయ్యూరు
| native_name =యర్రగుంట్ల
| native_name_lang =
| native_name_lang =
| named_after =
| named_after =
| image =దస్త్రం:Vuyyuru Municipality logo.jpg
| image =
| image_size =
| image_size =
| alt =
| alt =
| caption =ఉయ్యూరు నగర పంచాయతీ
| caption = యర్రగుంట్ల నగర పంచాయతీ
| map =
| map =
| map_size =
| map_size =
పంక్తి 17: పంక్తి 17:
| merged =
| merged =
| successor =
| successor =
| formation =2011
| formation =2012
| founder =
| founder =
| founding_location =
| founding_location =
పంక్తి 27: పంక్తి 27:
| professional_title =
| professional_title =
| headquarters =
| headquarters =
| location =[[ఉయ్యూరు]],[[కృష్ణాజిల్లా]] ,[[ఆంధ్రప్రదేశ్]],[[భారతదేశం]]
| location =[[యర్రగుంట్ల ]],[[కడప]] ,[[ఆంధ్రప్రదేశ్]],[[భారతదేశం]]
| coords =
| coords =
| region =
| region =
పంక్తి 47: పంక్తి 47:
| staff_year =
| staff_year =
| slogan =
| slogan =
| website =[https://vuyyuru.cdma.ap.gov.in/en/municipality-profile అధికార వెబ్ సైట్]
| website =[https://yerraguntla.cdma.ap.gov.in/en/municipality అధికార వెబ్ సైట్]
| remarks =
| remarks =
| formerly =
| formerly =

15:47, 14 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

యర్రగుంట్ల నగర పంచాయతీ
యర్రగుంట్ల
స్థాపన2012
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ
జాలగూడుఅధికార వెబ్ సైట్

యర్రగుంట్ల నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, కడపా జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2012 లో ఏర్పడింది. ఈ నగరపంచాయితీ లో 4 మండలాలు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 470 కి.మీ దూరంలోనూ జిల్లా ప్రధాన కేంద్రం 35 కి.మీ. దూరంలో ఉంది. యర్రగుంట నగర పంచాయతీ,కడప లోకసబ లోకసభ నియోజకవర్గంలోని,జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం చెందినది.[1]

జనాభా గణాంకాలు

2001 లో 26752 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 32574 కు పెరిగింది. గత దశాబ్దంలో 82% పెరిగింది.లింగ నిష్పత్తి 1000 మగవారికి 976 మహిళలు. అక్షరాస్యత రేటు 70% ఉండగా పురుష జనాభాలో 75%, స్త్రీ జనాభాలో 55% అక్షరాస్యులు ఉన్నారు. ఈ నగర పంచాయతీలో 10520 గృహాలు ఉన్నాయి.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా హెచ్.ముసలయ్య,[3]వైస్ చైర్మన్‌గా సుభాష్ రెడ్డి పనిచేస్తున్నారు.[3]

పట్టణ సమీపంలో ఉన్న సిమెంటు కర్మాగారాలు

  • ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
  • ఇండియా సిమెంట్స్ - చిలమకూరు
  • జువారీ సిమెంట్స్ (ప్రస్తుతం ఇటలి సిమెంట్ గ్రూప్)
  • భారతీ సిమెంట్స్ కూడా ఉంది.

ఇతర వివరాలు

ఈ నగర పంచాయతీలో 7 రెవెన్యూ వార్డులు,20 ఎన్నికల వార్డులు ఉన్నాయి. 33 మురికివాడలు ఉండగా మురికివాడలో 24541 జనాభా ఉన్నారు. 10 ప్రభుత్వ పాఠశాలలు,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు

  1. https://yerraguntla.cdma.ap.gov.in/en/municipality-profile
  2. "Yerraguntla Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-09.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Retrieved 13 May 2016.