"స్థానిక స్వపరిపాలన" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
{{మూలాలు సమీక్షించండి}}
 
[[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య]] వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో [[కేంద్ర ప్రభుత్వం|కేంద్ర]], [[రాష్ట్ర ప్రభుత్వం|రాష్ట్ర ప్రభుత్వాలు]], మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన [[భారత దేశం|భారతదేశంలో]] మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన / పరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటైంది. <ref>{{Cite book |title=* తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష |author=[[గాజుల సత్యనారాయణ]], |date=2004-01-01|pp=717}}</ref>
 
== ప్రయోజనాలు ==
 
== వనరులు==
 
* తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - [[గాజుల సత్యనారాయణ]], జనవరి 2004, పే 717,
 
[[వర్గం:సామాజిక శాస్త్రం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3116578" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ