కుక్కర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కుక్కర్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
అన్నం,కూరగాయలు,పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం.
[[File:WMF Schnelldrucktopf 4,5 Liter Perfect Ultra.jpg|thumb|right|కుక్కర్ ]]
[[File:WMF Schnelldrucktopf 4,5 Liter Perfect Ultra.jpg|thumb|right|కుక్కర్ ]]

'''కుక్కర్''' (Cooker) అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం. మామూలుగా [[పొయ్యి]] మీద నేరుగా చేసేదాని కంటే దీనితో [[వంట]] త్వరగా పూర్తవుతుంది. నీటి ఆవిరి ప్రెషర్ తో పనిచేసే కుక్కర్ ను ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) అంటారు. ఒక్క అన్నం ఉడికించడానికి మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన కుక్కర్ ను రైస్ కుక్కర్ (Rice Cooker) అంటారు.

[[వర్గం:గృహోపకరణాలు]]

02:52, 26 మార్చి 2009 నాటి కూర్పు

కుక్కర్

కుక్కర్ (Cooker) అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం. మామూలుగా పొయ్యి మీద నేరుగా చేసేదాని కంటే దీనితో వంట త్వరగా పూర్తవుతుంది. నీటి ఆవిరి ప్రెషర్ తో పనిచేసే కుక్కర్ ను ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) అంటారు. ఒక్క అన్నం ఉడికించడానికి మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన కుక్కర్ ను రైస్ కుక్కర్ (Rice Cooker) అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కుక్కర్&oldid=395824" నుండి వెలికితీశారు