"శిబ్‌సాగర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,016 bytes added ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
'''శిబ్‌సాగర్''' ఎగువ [[అస్సాం]] రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన పట్టణం. అసోం రాజులు శిబ్ సాగర్ ని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించారు. ఇప్పటికీ వారి కోట అయిన [[తలాతల్ ఘర్]], రాజులు వినోదాన్ని తిలకించే "[[రోం ఘర్]]" పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధ సమాయాల్లో రాజులు తలాతల్ ఘర్ నుంచి తప్పించుకొనేందుకు రహస్యమార్గం ఉండేదిట.
 
=== ఆకర్షణలు ===
{|align=right
|[[File:Borpukhuri.jpg|thumb|200px|బోర్‌పుఖురి(বৰপুখূৰী)]]
|[[File:Sibodol right.jpg|thumb|200px|Sivadol temple in Sibsagar/Sivasagar]]
|-
|[[File:RangGhar.jpg|thumb|200px|రాంఘర్(ৰংঘৰ)]]
|[[File:Joysagar.jpg|thumb|200px| జొయ్‌సాగర్ పుఖురి(জয়সাগৰ পুখূৰী) in Sibsagar/Sivasagar]]
|-
|[[File:Talatol ghar terrace.jpg|thumb|200px|తలాతల్ ఘర్ (তলাতল ঘৰ)పైభాగం]]
|[[File:Karenghar bortope.jpg|thumb|200px|తలాతల్ ఘర్(তলাতল ঘৰ) కి కాపలాగా ఫిరంగులు]]
|}
{|align=left
|[[File:Sibodol wall carvings.jpg|thumb|200px|శివదోల్(শিৱদ'ল)గోడలపై చెక్కిన శిల్పాలు]]
|-
|[[File:Karenghar asi.jpg|thumb|200px| తలాతల్ ఘర్ (তলাতল ঘৰ) వద్ద ASI సూచి]]
|}
 
[[వర్గం:అసోం నగరాలు మరియు పట్టణాలు]]
745

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/464806" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ