"చర్చ:ఈఫిల్ టవర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
సంఖ్యలను తెవికీలో రాసేప్పుడు కోట్లు, లక్షలు అని రాయాలి. మిలియన్లు, బిలియన్లలో అలవాటు లేని పద్దతి కాబట్టి చటక్కున అర్థం కావు..ఏమంటారు? [[వాడుకరి:Navamoini|Navamoini]] 16:56, 15 జనవరి 2010 (UTC)
 
: అవును. అదే సరి అనుకొంటాను. కానీ అనువాదం సమయంలో ఉన్న ఇబ్బందుల వలన మిలియన్లు, బిలియన్లు కూడా వ్రాస్తుంటారు. [[మిలియన్]], [[బిలియన్]] అనే వ్యాసాలు సృష్టిస్తే ఈ అసంబద్ధత కొంతవరకు సరి అవుతుంది అని నా అభిప్రాయం. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 19:26, 15 జనవరి 2010 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/482114" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ