31,174
దిద్దుబాట్లు
(+వర్గం:తెలుగు సినిమా దర్శకులు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
{{విస్తరణ}}
[[బి.గోపాల్]] ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. [[ప్రతిధ్వని]] సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. గోపాల్ స్వస్థలం [[ప్రకాశం]] జిల్లా, [[టంగుటూరు]] మండలంలోని [[ఎం.నిడమలూరు]] గ్రామం. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి మహాలక్షమ్మ. పాఠశాల చదువులు [[కారుమంచి]]లో పూర్తిచేసుకొని, [[ఒంగోలు]]లోని సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో బియ్యే చదివాడు.<ref>[http://www.youtube.com/watch?v=_Nt-0TEqUng తెలుగు వన్లో బి.గోపాల్ ఇంటర్యూ] (వీడియో)</ref> చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు.
తర్వాత పి.చంద్రశేఖర్ రెడ్డి, [[కె.రాఘవేంద్ర రావు]] ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు.
|
దిద్దుబాట్లు