కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23: పంక్తి 23:
==వృత్తి==
==వృత్తి==
==లింకులు==
==లింకులు==

http://en.wikipedia.org/wiki/M._Kodandaram


==తెలంగాణా ఉద్యమం==
==తెలంగాణా ఉద్యమం==

[[en:M. Kodandaram]]

16:15, 17 మే 2012 నాటి కూర్పు

ముద్దసాని కొదండరామి రెడ్డి
ప్రొఫెసర్ . కొదండరాం
జననం05-09-1955
ఉత్తూర్ గ్రామం,మానకొండూర్ మండలం,కరీంనగర్ జిల్లా
విద్యM.A. & M.Phil in Political Science
వృత్తివిద్యావేత్త , ఆచార్యులు మరియూ రాజకీయనేత.
పిల్లలుకుమారుడు మరియూ కూమార్తె.

ప్రొఫెసర్ . కొదండరాం అసలు పేరు ముద్దసాని కొదండరామి రెడ్డి తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్ . కొదండరాం గా సుపరిచితం. ప్రొఫెసర్ . కొదండరాం ఒక విద్యావేత్త,ఆచార్యులు మరియూ రాజకీయనాయకులు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయం లొ రాజనీతి శాస్త్రం బొధిస్తారు , కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాక్ ఆంగ్ల అర్ధంలొ జాయింట్ యాక్షన్ కమిటీ కి అధ్యక్షులు .

వ్యక్తిగతం

ఆదిలాబాద్ జిల్లా లొని మంచిర్యాల లొ వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డి కి 1955 లొ కొదండరాం జన్మించారు . విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లొనే జరిగింది , వరంగల్ లొ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రం లొ పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయం లొ చేరారు .

వృత్తి

లింకులు

తెలంగాణా ఉద్యమం

"https://te.wikipedia.org/w/index.php?title=కోదండరాం&oldid=722957" నుండి వెలికితీశారు