కుక్క: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: hif:Kuttaa
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24: పంక్తి 24:
== విశేషాలు ==
== విశేషాలు ==
కుక్క ఇంకా మనిషి ఎలా మొదట సహజీవనం సాగించడం నేర్చుకున్నారో తెలియనప్పటికీ, మనిషి మాత్రం చాలా త్వరగా కుక్క తన జీవనాన్ని ఎలా మెరుగుపరచగలదో తెలుసుకున్నాడు. కుక్కలను జంతువులను వేటాడడానికి, పశువులకు మరియు ఇళ్ళకు కాపలాగా, ఎలుకలు మరియు ఇతర హానికర జీవాలను తొలగించడానికి, బండ్లను లాగడానికి, ఇంకా చెప్పాలంటే తపుచేసిన వారిని శిక్షించడానికి కూడా వాడుకునేవారు. ప్రస్తుతం కుక్కలను పోలీసులు వివిధ పనుల్లో వాడతారు. కాని కుక్క ఎప్పుడూ మనిషికి ఒక నేస్తం లాంటిదే. కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి. మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఎర్పరుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే కుక్క గురించి ఒక చిన్న కథ కుడా వుంది.కడప జిల్లాలోని గండికొవ్వూరు గ్రామంలో ఒక యజమాని ఒక కుక్కను చిన్నతనం నుంచి పెంచాడు.దానికి విశ్వాసంగా తన యజమాని చనిపోయిన తరువాత అతని సమాధి వద్ద వారం రోజుల పాటు వుండి తన ప్రాణాలను అక్కడే వదిలింది.

[[దస్త్రం:DSC01546.JPG|right|thumb|300px|కుక్కపిల్లలు]]

[[దస్త్రం:Golden retriever eating pigs foot.jpg|thumb|right|upright|[[గోల్‌డెన్ రిట్రీవర్]] ఒక పంది యొక్క కాలి భాగాన్ని చప్పరిస్తున్న దృశ్యం]]

14:54, 2 డిసెంబరు 2012 నాటి కూర్పు

పెంపుడు కుక్క
కాల విస్తరణ: Late Pleistocene - Recent
other images of dogs
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
Subspecies:
కే. లూ. ఫెమిలియారిస్
Trinomial name
కేనిస్ లూపస్ ఫెమిలియారిస్

కుక్క (ఆంగ్లం Dog) మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషి తో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా మరియు జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రొజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమౌతుంది.కుక్క లు అత్యంత నమ్మకంగల జంతువు.భారత్ లొ కుక్క ను కాలభైరవుడు అను నామం తొ దైవం గా భావించెదరు. వారణాసి లొ ' కాలభైరవ గుడి గూడా కలదు.

విశేషాలు

కుక్క ఇంకా మనిషి ఎలా మొదట సహజీవనం సాగించడం నేర్చుకున్నారో తెలియనప్పటికీ, మనిషి మాత్రం చాలా త్వరగా కుక్క తన జీవనాన్ని ఎలా మెరుగుపరచగలదో తెలుసుకున్నాడు. కుక్కలను జంతువులను వేటాడడానికి, పశువులకు మరియు ఇళ్ళకు కాపలాగా, ఎలుకలు మరియు ఇతర హానికర జీవాలను తొలగించడానికి, బండ్లను లాగడానికి, ఇంకా చెప్పాలంటే తపుచేసిన వారిని శిక్షించడానికి కూడా వాడుకునేవారు. ప్రస్తుతం కుక్కలను పోలీసులు వివిధ పనుల్లో వాడతారు. కాని కుక్క ఎప్పుడూ మనిషికి ఒక నేస్తం లాంటిదే. కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి. మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఎర్పరుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే కుక్క గురించి ఒక చిన్న కథ కుడా వుంది.కడప జిల్లాలోని గండికొవ్వూరు గ్రామంలో ఒక యజమాని ఒక కుక్కను చిన్నతనం నుంచి పెంచాడు.దానికి విశ్వాసంగా తన యజమాని చనిపోయిన తరువాత అతని సమాధి వద్ద వారం రోజుల పాటు వుండి తన ప్రాణాలను అక్కడే వదిలింది.

కుక్కపిల్లలు
గోల్‌డెన్ రిట్రీవర్ ఒక పంది యొక్క కాలి భాగాన్ని చప్పరిస్తున్న దృశ్యం

కుక్కల జాతులు

సాదారణ జాతులు

ఖరీదైన జాతులు

ఒక జాతి కుక్క

ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ

కుక్కకాటు

మున్సిపాలిటీలు, పశుసంవర్థక శాఖ నిర్లక్ష్యం, కారణంగానే ఇంటి బయట ఆడుకునే చిన్నారులు, వీధినపోయే పెద్దలు కుక్కకాటుకు బలవుతున్నారని ఇంట్లో పడుకుని ఉండగా పిచ్చికుక్కలు ఇంట్లోకి ప్రవేశించి గాయపరుస్తున్నాయని, వీధి కుక్కలను నియంత్రించడానికి ప్రత్యేకంగా రూపొందించిన 2007-డాగ్‌ రూల్స్‌ అమలు సక్రమంగా జరగడం లేదనీ, దాంతోనే వీధి కుక్కలు నగరంలో వీరంగాన్ని సృష్టిస్తున్నాయని , భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించకుండా ప్రజలను వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని జంతు సంక్షేమ సంఘం ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది.(ఈనాడు8.11.2009)

కుక్కలపై తెలుగులో కల సామెతలు

  • మొరిగే కుక్క కరవదు
  • కుక్క తోకను పట్టు కొని గోదావరి ఈదినట్లు
  • కుక్క కాటుకు చెప్పు దెబ్బ
  • కుక్క తోక వంకర
  • ప్రతి కుక్కకూ తనదైన ఒక రోజు ఉంటుంది
  • కుక్క మూతి పిందెలు
  • మాటలు నేర్చిన కుక్కను ఉస్కో అంటే అది కూడ ఉస్కో అన్నదట.

కుక్కపిల్ల

సాదారణ వీది నల్ల కుక్క
కుక్క పిల్ల
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=కుక్క&oldid=775009" నుండి వెలికితీశారు