వాడుకరి చర్చ:Vu3ktb: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,774 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
చి
దిద్దుబాటు సారాంశం లేదు
 
శివరామ ప్రసాదు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో [[వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం]](ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 05:47, 13 మార్చి 2013 (UTC)
 
==శివ సమాధానం==
 
సుజాత గారూ. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.
 
ఒక దురుసు మనిషి ప్రవర్తన వల్ల అసహ్యం వేసి నేను వికీలో వ్రాయటం మానుకున్నాను. ఆ దురుసు మనిషి ప్రవర్తన కన్న మిగిలిన అడ్మినిస్ట్రేటర్ల చాతకానితనం ఆ దురుసు మనిషిని పరోక్షంగా వెనకేసుకు రావటం మరింత ఎక్కువ బాధించింది. నేను వికీలో సభ్యుణ్ణి అని నేను అనుకోవటం లేదు. అలా నేను అనుకునే వాతావరణాన్ని వికీ నిర్వాహకులు ఇవ్వలేకపొయ్యారని నేను దిగులుగా పేర్కొంటున్నాను. నేను ఇచ్చిన ఫిర్యాదును సవ్యంగా పరిశీలించి చర్య తీసుకోవాల్సిన వాళ్ళు కంటి నీటి తుడుపుగా తూ తూ మంత్రంగా రెండు వ్యాఖ్యలు వ్రాసి ఊరుకున్నారు. పేరుకి మాత్రమే ఫిర్యాదులు వంటివి తీసుకుని ఏదో అర్ధం పర్ధం లేని మాటలు చెప్పి ఊరుకుంటున్నారు అలా లక్ష్య శుధ్ధి లేని ఫిర్యాదు వ్యవస్థ నిర్వహించటం కంటే అది లేకపోవటమే మంచిది అని నా అభిప్రాయం.
 
వందమంది మంచి వికీపీడియన్ల కన్నా, ఒక్క దురుసు మనిషి నిర్వాహకుడైతే ఎంతటి అపకారం చెయ్యగలడో ఆ దురుసు మనిషి నిరూపించాడు కాని ఈ విషయం తెలుగు వికీపీడియా తెలుసుకోలేని అసహాయ స్థితిలో ఉన్నది లేదా అలా ఉన్నట్టు నటిస్తున్నది. అటువంటి పరిస్థితులలో ఈ సమావేశానికి నేను ఎందుకు రావాలో నాకు అర్ధం కావటం లేదు.
3,487

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/819037" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ