చర్చ:పుట్టపర్తి నారాయణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు|తరగతి=మంచిఅయ్యేది}}

{{ఈ వారం వ్యాసం పరిగణన}}
{{ఈ వారం వ్యాసం పరిగణన}}
==పుట్టిన ఊరు==
==పుట్టిన ఊరు==

08:35, 4 మే 2013 నాటి కూర్పు

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పుట్టపర్తి నారాయణాచార్యులు వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia

పుట్టిన ఊరు

నారాయణాచార్యులు గారు పుట్టిన చియ్యేడు ప్రస్తుతం అనంతపురం మండలంలో ఉంది. (అప్పట్లో పెనుగొండ తాలూకాలో ఉండేదేమో.) చియ్యేడు సరైనదే అయితే, మండలం అనంతపురంగా మార్చాలి. పరిశీలించండి. __చదువరి (చర్చ, రచనలు) 16:49, 19 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

తాను అనంతపురానికి ఏడు మైళ్ళ దూరంలో ఉండే చియ్యేడు గ్రామంలో పుట్టినట్లు ఒక సారి, పెనుగొండలో పుట్టినట్లు ఒకసారి అచార్యులు స్వయంగా అన్నట్లు సరస్వతీపుత్రునితో సంభాషణలు అనే పుస్తకంలో చదివాను. ప్రస్తుతం చియ్యేడు అనే గ్రామం అనంతపురం మండలంలోనే ఉంది. ఐతే ఆయన బాల్యమంతా పెనుగొండ లోనే గడిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నాకు కూడా గందరగోళంగానే ఉంది.Trivikram 18:04, 19 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

నారాయణాచార్యులు పుట్టింది చియ్యేడు లోనేనండీ. ఇటీవల ఆయన జయంతి సందర్భంగా అక్కడ ఆయన విగ్రహం కూడా ప్రతిష్టించారు. త్రివిక్రమ్ 11:40, 18 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]