వీరమాచనేని మధుసూదనరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39: పంక్తి 39:
'''వి.మధుసుదనరావు''' లేదా [[వీరమాచనేని మధుసూదనరావు]] తెలుగు సినిమా దర్శకులు. ఇతడు [[కె.ఎస్.ప్రకాశరావు]] వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా [[సతీ తులసి]] పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు. ఆయన తన 95వ ఏట, 11 జనవరి 2012న అనారోగ్యంతొ మరణించారు.

"విక్టరీ" నే యింటి పేరు చేసుకొన్న వి.మధుసూధన రావు గారు 1923 లో కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆ తరువాత మద్రాసు వెళ్లి ఐ.ప్రసాద్, తాతినేని ప్రకాశరావు వంటి వారి పరిచయం తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1958 లో చదలవాడ కుతుంబరావు నిర్మించిన "సతీ తులసి" చిత్రం ద్వారా
"విక్టరీ" నే యింటి పేరు చేసుకొన్న వి.మధుసూధన రావు గారు 1923 లో కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆ తరువాత మద్రాసు వెళ్లి ఐ.ప్రసాద్, తాతినేని ప్రకాశరావు వంటి వారి పరిచయం తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1958 లో చదలవాడ కుతుంబరావు నిర్మించిన "సతీ తులసి" చిత్రం ద్వారా దర్శకుడయ్యారు. ఆ తరువాత వి.బి.రాజేంద్ర గారి "జగపతి" వారి "అన్నపూర్ణ" సినిమాకు దర్శకత్వం వహించగా అది 100 రోజులు ఆడి విజయవంతమయింది. 1962 లో సూపర్ స్టార్ కృష్ణని పరిచయం చేస్తూ "పదండి ముందుకు" తీశారు. తెలుగు పరిశ్రమకు మూల స్తంబాలైన ఎన్.టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లతో ఎన్నో విజయ వంతమైన చిత్రాలు తీశారు. శోభన్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ వంటి రెండో తరం హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఒక దశలో జగపతి సంస్థకు మధుసూధనరావు గారే రెగ్యులర్ డైరక్టరు. నేటీ హీరోలు నాగార్జునని "విక్రం" ద్వారా, జగపతి బాబుని "సింహస్వప్నం" ద్వారా,రమేష్ బాబుని "సమ్రాట్" చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు.
<!--
<!--
ramesh babuni "samrat" dwara teraku parichayam chesaru.agraseni darsakulyna k.raghavendra rao,kodanda rami reddy,
ICTORY ne inti peru chesukonna v.madhusudana rao garu 1923 lo krishna jillalo samanya rytu kutumbamlo janminchi swatantrya poratallo palgoni jailki vellaru.aa taruvata madras velli l.vprasad,tatineni prakasa rao vanti vari parichayam to cine ranga pravesam chesaru.1958 lo chadalawada kutumba rao nirminchina "sathhee thulasi"chitram dwara darsakudayyaru.aa taruvata v.b.rajendra prasad gari "jagapathi"vari "annapurna" cinemaku darsakatvam vahinchaga adi 100 rojulu adi vijayavanthamyndi.1962 lo super star krishnani parichayam chestu "padandi munduku"teesaru.telugu industryki moola sthambalyna n.t.r,a.n.r lato enno vijaya vanthamyna cinemalu teesaru.
sobhan babu,krishnam raju,krishna vanti rendo tharam herolato enno vijayavanthamyna cinemalu teesaru.oka dasalo jagapathi samsthaku madhusudana rao gare regular director.neti herolu nagarjunani "vikram"dwara jagapathi babuni"simha swapnam" dwara,ramesh babuni "samrat" dwara teraku parichayam chesaru.agraseni darsakulyna k.raghavendra rao,kodanda rami reddy,
p.c.reddy,g.c.sekhar,boyina subba rao,vamsi,siva nageswara rao,modalyna varu eeyany daggara sishyarikam chesina vare.madras nundi hydera bad vatchi madhu film institute sthapinchi ento mandini natuluga teerchi diddaru.1964 lo tanato patu praja natya mandalilo pani chesina

sarojinini aadarsalaku kattubadi vivaham chesukonnaru. aame taruvatha poortiga mahilalato cinema teesi ginnis recordski ekkaru.telugu chalana chitra seemalo 50 samvatsaraluga konasagutu nalugu bhashalalo kalipi 71 chitralaku darsakatvam vahinchi veeramachaneniki

06:10, 23 మే 2013 నాటి కూర్పు

వీరమాచనేని మధుసూదనరావు
జననంవీరమాచనేని మధుసూదనరావు
1923
మరణం11 జనవరి 2012
ఇతర పేర్లువి.మధుసుదనరావు
ప్రసిద్ధితెలుగు సినిమా దర్శకులు

వి.మధుసుదనరావు లేదా వీరమాచనేని మధుసూదనరావు తెలుగు సినిమా దర్శకులు. ఇతడు కె.ఎస్.ప్రకాశరావు వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా సతీ తులసి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు. ఆయన తన 95వ ఏట, 11 జనవరి 2012న అనారోగ్యంతొ మరణించారు.

"విక్టరీ" నే యింటి పేరు చేసుకొన్న వి.మధుసూధన రావు గారు 1923 లో కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆ తరువాత మద్రాసు వెళ్లి ఐ.ప్రసాద్, తాతినేని ప్రకాశరావు వంటి వారి పరిచయం తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1958 లో చదలవాడ కుతుంబరావు నిర్మించిన "సతీ తులసి" చిత్రం ద్వారా దర్శకుడయ్యారు. ఆ తరువాత వి.బి.రాజేంద్ర గారి "జగపతి" వారి "అన్నపూర్ణ" సినిమాకు దర్శకత్వం వహించగా అది 100 రోజులు ఆడి విజయవంతమయింది. 1962 లో సూపర్ స్టార్ కృష్ణని పరిచయం చేస్తూ "పదండి ముందుకు" తీశారు. తెలుగు పరిశ్రమకు మూల స్తంబాలైన ఎన్.టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లతో ఎన్నో విజయ వంతమైన చిత్రాలు తీశారు. శోభన్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ వంటి రెండో తరం హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఒక దశలో జగపతి సంస్థకు మధుసూధనరావు గారే రెగ్యులర్ డైరక్టరు. నేటీ హీరోలు నాగార్జునని "విక్రం" ద్వారా, జగపతి బాబుని "సింహస్వప్నం" ద్వారా,రమేష్ బాబుని "సమ్రాట్" చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు.

సినిమాలు

  • సతీ తులసి (1959)
  • వీరాభిమన్యు (1965)
  • ట్యాక్సీ రాముడు (1961)
  • ఆరాధన (1962)
  • పదండి ముందుకు (1962)
  • రక్తసంబంధం (1962)
  • లక్షాధికారి (1963)
  • ఆత్మ బలం (1964)
  • అంతస్థులు (1965)
  • గుడి గంటలు (1965)
  • మంచి కుటుంబం (1965)
  • ఆస్తిపాస్తులు (1966)
  • డ్రైవర్ ఆనంద్ (1966)
  • జమీందార్(1966)
  • లక్ష్మీనీవాసం (1968)
  • అదృష్టవంతులు (1968)
  • ఆత్మియులు (1969)
  • మనుషులు మారాలి (1969)
  • లవ్ కుశ (హింది)
  • దేవి (1970)
  • సమాజ్ కొ బాదల్ డాలో (1970))
  • కళ్యాణ మండపం (1971)
  • మంచి రోజు లొస్తాయి (1972)
  • కన్న కొడుకు (1973)
  • భక్త తుకారాం (1973)
  • కృష్ణవేణి (1974)
  • ప్రేమలు పెళ్లిలు (1974)
  • చక్రధారి (1977)
  • ఎదురీత (1977)
  • ఈ తరం మనిషి (1977)
  • అంగడి బొమ్మ (1978)
  • మల్లెపూవు (1978)
  • జుదగాడు (1979)
  • శివమెత్తిన సత్యం (1979)
  • ఛండీ ప్రియ (1980)
  • జీవిత రథం (1981)
  • పులి బిడ్డ (1981)
  • బంగారు కనుక (1982
  • విక్రమ్ (1986)
  • సామ్రాట్ (1987)
  • కృష్ణగారి అబ్బాయి (1989)

యితర లింకులు