భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: de (strongly connected to te:భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నూతన దర్శకుడు)
చి Bot: Migrating interwiki links, now provided by Wikidata on d:q13004840
పంక్తి 47: పంక్తి 47:
[[వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]
[[వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]
[[వర్గం:చలనచిత్ర పురస్కారాలు]]
[[వర్గం:చలనచిత్ర పురస్కారాలు]]

[[en:National Film Award]]

23:08, 1 ఆగస్టు 2013 నాటి కూర్పు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్టాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులు మీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిద భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు.

చరిత్ర

ఈ అవార్డులను మొదటిసారి 1954లో ప్రకటించారు. భారత సినీ పరిశ్రమనీ, కళని, సంస్కృతిని ప్రోత్సహించడానికి వీటిని ఇవ్వడం ప్రారంభించారు.

జ్యూరీ

2005 వరకు పురస్కార వివరాలు

స్వర్ణ కమల పురస్కారం

అధికారిక నామం : స్వర్ణ కమలం

రజత కమల పురస్కారం

అధికారిక నామం : రజత కమలం

నర్గీస్ దత్ పురస్కారం

ఇందిరా గాంధీ పురస్కారం

దాదాసాహెబ్ ఫాల్కే

నాన్-ఫీచర్ ఫిల్మ్స్ పురస్కారాలు

ఉత్తమ సినిమా పుస్తకం

ఇవి చూడండి

రిఫరెన్సులు