ఆమె: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
==ఇతర విశేషాలు== |
==ఇతర విశేషాలు== |
||
* ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. [[ఇ. వి. వి. సత్యనారాయణ]] ధర్శకత్వంలో [[ఊహ]] |
* ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. [[ఇ. వి. వి. సత్యనారాయణ]] ధర్శకత్వంలో [[ఊహ]] కథానాయకిగా [[ఆమె (సినిమా)|ఆమె]] పేరుతో ఒక సినిమా నిర్మించారు. |
||
09:24, 15 అక్టోబరు 2013 నాటి కూర్పు
ఇతర వాడుకల కొరకు, ఆమె (అయోమయ నివృత్తి) చూడండి.
ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.
పద ప్రయోగం
- ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.
రూపాంతరాలు
- ఆవిడ, ఆయమ్మ
- అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)
ఇతర విశేషాలు
- ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. ఇ. వి. వి. సత్యనారాయణ ధర్శకత్వంలో ఊహ కథానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.