"టిప్పు సుల్తాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
| title = Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain, Vol 5. Pp. 184
| publisher = Oxford University Press
}}</ref>.బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. [[1782]] లో జరిగిన [[రెండవ మైసూరు యుద్ధం]]లో తండ్రికి కుడిభుజంగా ఉండి [[బ్రిటీషు]]వారినీ ఓడించాడు. తండ్రి [[హైదర్ అలీ]] అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి [[రెండో మైసూరు యుద్ధం]] [[మంగుళూరుమంగళూరు ఒప్పందము]]) తో ముగిసి [[1799]] వరకు టిప్పుసుల్తాన్ [[మైసూరు సంస్థానము]]నకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి [[సల్తనత్ ఎ ఖుదాదాద్]] అని పేరు. [[మూడవ మైసూరు యుద్ధం]] మరియు [[నాలుగవ మైసూరు యుద్ధం]]లో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, [[1799]]న [[శ్రీరంగపట్టణం]]ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.
 
==బాల్యం==
టిప్పూ సుల్తాను [[కోలార్కోలార]] జిల్లా దేవనహళ్ళిలో జన్మించాడు. ఇది [[బెంగళూరు]]కు 45 మైళ్ళ దూరంలో వుంది. అతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించెడివాడు. అతని తల్లి ఫాతిమా [[కడప]] కోట [[గవర్నరు]] [[మొయినుద్దీన్]] కుమార్తె.
అతను నొవెంబెర్ 20 1950 లొ జన్మించదు.
 
బొమ్మ:Daria-daulat-bagh.jpg|[[శ్రీరంగపట్టణం]], [[కర్ణాటక]]లో టిప్పూ సుల్తాను వేసవిలో విడిదిచేసే మహలు
బొమ్మ:Mysore Srirangapatna Watergate.JPG|టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు
బొమ్మ:Mysore SriranganadhaTemple 2.JPG|టిప్పు సుల్తాన్ కోట ఆవరణలో ఉన్న శ్రీరంగనాధశ్రీరంగనాథ మందిరం
</gallery>
 
72

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/946769" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ