వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
చి వర్గం:రాయలసీమ ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]] |
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]] |
||
[[వర్గం:రాయలసీమ ప్రముఖులు]] |
[[వర్గం:రాయలసీమ ప్రముఖులు]] |
||
[[వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు]] |
09:49, 12 డిసెంబరు 2013 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వెల్లాల ఉమామహేశ్వరరావు (V. Umamaheswara Rao) తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.[1] రచయిత మరియు నాటకకర్త, ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు) మరియు గూడవల్లి రాంబ్రహ్మం యొక్క పంతులమ్మ.[2]
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. ఆయనకు పుట్టపర్తి నారాయణాచార్యులు బాల్యస్నేహితుడు.[3] అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ మహాత్ముని అంతరంగము అనే రచన చేశాడు.[4]
నటించిన సినిమాలు
- ఇల్లాలు (1940)
- భాగ్యలక్ష్మి (1943)
- పంతులమ్మ (1943)