ప్రళయ సింహం
స్వరూపం
ప్రళయ సింహం (1984 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
తారాగణం | సుమన్ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | ధర్మ విజయ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ప్రళయ సింహం 1984, మార్చి 17వ తేదీన పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.
నటీనటులు
[మార్చు]- సుమన్
- సుమలత
- శ్యామల గౌరి
- గొల్లపూడి మారుతీరావు
- పి.ఎల్.నారాయణ
- త్యాగరాజు
- ఆర్.ఎన్.సుదర్శన్
- సిలోన్ మనోహర్
- రావి కొండలరవు
- నర్రా వెంకటేశ్వరరావు
- జీవా
- కొంగర జగ్గారావు
- జయప్రకాష్ రెడ్డి
- స్వామి
- కె.కె.శర్మ
- పొట్టి ప్రసాద్
- గంగ
- ధామ్
- ఖాన్
- సుబ్బారావు
- భగవన్
- జయమాల
- వై.విజయ
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: షేక్ ఫజలుల్లా హక్
- దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
- సంగీతం: రాజ్ - కోటి
పాటలు
[మార్చు]మూలాలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |