ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ
Jump to navigation
Jump to search
లాటిన్: Universitas Princetoniensis[1] | |
పూర్వపు నామములు | College of New Jersey (1746–1896) |
---|---|
నినాదం | Dei Sub Numine Viget (లాటిన్)[2] On seal: Vet[us] Nov[um] Testamentum (లాటిన్) |
ఆంగ్లంలో నినాదం | "Under God's Power She Flourishes"[2] On seal: "Old Testament and New Testament" |
రకం | ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం |
స్థాపితం | అక్టోబరు 22, 1746 |
విద్యాసంబంధ affiliations | |
ఎండోమెంట్ | $35.8 బిలియన్లు (2022)[3] |
అధ్యక్షుడు | క్రిస్టొఫర్ ఎల్.ఐస్గ్రుబర్ |
అత్యున్నత పరిపాలనాధికారి | జెన్నిఫర్ రెక్స్‌ఫోర్ఫ్ |
విద్యాసంబంధ సిబ్బంది | 1,068 (fall 2021)[4] |
విద్యార్థులు | 8,478 (fall 2021)[4] |
అండర్ గ్రాడ్యుయేట్లు | 5,321 (fall 2021)[4] |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 3,157 (fall 2021)[4] |
డాక్టరేట్ విద్యార్థులు | 2,631 (fall 2019)[5] |
స్థానం | Princeton, New Jersey, United States 40°20′43″N 74°39′22″W / 40.34528°N 74.65611°W[6] |
కాంపస్ | Small city |
వార్తాపత్రిక | ది డైలీ ప్రిన్స్‌టనేనియన్ |
రంగులు | మూస:College color list |
అథ్లెటిక్ మారుపేరు | టైగర్స్ |
క్రీడా అనుబంధాలు | |
మస్కట్ | ది టైగర్ |
ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం.
చరిత్ర
[మార్చు]1746లో కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ పేరుతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం, సంయుక్త రాష్ట్రాలలో నాల్గవ పురాతన ఉన్నత విద్యాసంస్థ. అమెరికన్ విప్లవానికి ముందు చార్టర్ చేయబడిన తొమ్మిది వలసరాజ్యాల కళాశాలలలో ఇది ఒకటి. ఈ విద్యాసంస్థ 1756లో ప్రస్తుతం ఉన్న ప్రిన్స్‌టన్‌కు తరలించబడింది. ఇది అధికారికంగా 1896లో విశ్వవిద్యాలయంగా మారి, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చబడింది.
క్యాంపస్
[మార్చు]సంస్థాగత పరిపాలన
[మార్చు]కోర్సులు
[మార్చు]కొందరు పూర్వ విద్యార్థులు
[మార్చు]- రూత్ ఆండర్సన్
- సునేత్ర గుప్తా
- నారాయణ కొచ్చెర్లకోట
- కవిత రాందాస్
- గీతా గోపినాథ్
- సంగీతా మల్హోత్రా
- హేమమాల కరుణదాస
- అలిసన్ జాలీ
- రూత్ బెహర్
- జెన్నిఫర్ సాల్
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ John de Witt (1899). "Princeton University". In David Murray (ed.). History of Education in New Jersey. U.S. Government Printing Office. p. 285.
- ↑ 2.0 2.1 "Princeton Milestones". A Princeton Profile. Princeton University. 2020. Archived from the original on June 28, 2021. Retrieved July 21, 2021.
- ↑ "As markets fluctuate, Princeton's endowment supports almost every aspect of the University". princeton.edu. October 28, 2022. Archived from the original on February 15, 2023. Retrieved February 15, 2023.
- ↑ 4.0 4.1 4.2 4.3 "Common Data Set 2021–2022" (PDF). Princeton University. Archived (PDF) from the original on December 6, 2022. Retrieved December 18, 2022.
- ↑ "Enrollment Statistics". The Graduate School. Princeton University. Archived from the original on July 21, 2021. Retrieved July 21, 2021.
- ↑ "Princeton University". Geographic Names Information System. United States Geological Survey, United States Department of the Interior.