ప్రియా వడ్లమాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియా వడ్లమాని
శుభలేఖ+లు సినిమాలో
జననం
ప్రియా వడ్లమాని

వృత్తిచలనచిత్ర నటి
క్రియాశీల సంవత్సరాలు2018-ప్రస్తుతం

ప్రియా వడ్లమాని తెలుగు చలనచిత్ర నటి. 2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

జననం[మార్చు]

ప్రియా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో జన్మించింది. ఈవిడది ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కుటుంబం. హైదరాబాదులో పెరిగింది.

విద్యాభ్యాసం[మార్చు]

హైదరాబాదులోని స్లేట్ ది స్కూల్ లో ప్రాథమిక విద్యను చదివిన ప్రియా, బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తిచేసింది.[1]

సినిమారంగం[మార్చు]

2016లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నది.[2] చిన్నతనం నుండి సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రియా, మొదటగా సహాయ దర్శకురాలుగా పనిచేసింది.[1] తరువాత హీరోయిన్ గా నటించింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష
2019 ఆవిరి తెలుగు
2018 హుషారు[3] రియా తెలుగు
2018 శుభలేఖ+లు[4] నిత్య తెలుగు
2018 ప్రేమకు రెయిన్ చెక్[5] రమ్య తెలుగు
2022 ముఖచిత్రం తెలుగు
2023 మను చరిత్ర
2024 ఓం భీమ్ బుష్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Husharu Telugu Movie Heroines Exclusive Interview – Daksha Nagarkar – Priya Vadlamani l Mirror Tv". 15 December 2018 – via YouTube.
  2. "Priya Vadlamani Model". 30 November 2015 – via YouTube.
  3. "Husharu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos – eTimes". The Times of India.
  4. "ShubhalekhaLu Telugu Movie Review". 7 December 2018.
  5. "Premaku Raincheck Movie Review {3.0/5}: Critic Review of Premaku Raincheck by Times of India". The Times of India.

ఇతర లంకెలు[మార్చు]