బడేటి రాధాకృష్ణయ్య
స్వరూపం
| బడేటి రాధాకృష్ణయ్య | |||
ఎమ్మెల్యే
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
| ముందు | ఆళ్ల నాని | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఏలూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1966 ఏలూరు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | బడేటి శ్రీహరి రావు | ||
| జీవిత భాగస్వామి | మీనా | ||
| బంధువులు | బడేటి కోట రామారావు (సోదరుడు) | ||
| సంతానం | దివ్య మాధురి | ||
| నివాసం | డోర్ నెం.22C-9-12, బడేటి వారి వీధి, పవర్ పేట, ఏలూరు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఏలూరు నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Eluru". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.