బాల సంతు వారు
స్వరూపం
- సర్కారాంధ్ర దేశంలో బాల సంతు వారు ఎక్కడా కనిపించ కోయినా, రాయల సీమ తెలంగాణా జిల్లాలలో వీరు ఎక్కువగా కనిపిస్తారు.
చరిత్ర
[మార్చు]వీరు వీర గాథల్ని గానం చేస్తారు. వీరిని బాల సంతోషం వారనీ, బాల సంతు వాళ్ళనీ పిలుస్తారు. కర్నూలు ప్రాంతంలో వీరు బొబ్బిలి కథనూ, నవాబుల కథలనూ గానం చేస్తారు.
ప్రారంభంలో వీరు గంగా గౌరి సంవాదం వంటి శైవ కథల గానం చేసే వారు. తెల్లవారు జామున గంట వాయిద్యంతో గ్రామీణులను మేల్కొలుపుతూ ప్రతి ఇంతికీ వెళ్ళి జోస్యం చెప్పి వెళ్ళి పోవటం కూడ వీరి కార్య క్రమం. తరువాత వారిచ్చిన పారితోషికాన్ని పుచ్చుకుంటారు. ఈ కార్య క్రమ మంతా గ్రామస్తులను వినోద పర్చేది.
బాలసంతుల వేషదారణ విచిత్రం గా ఉంటుంది.రకరకాల బట్టలు కలిపి వేసుకుంటారు.ంం
మోచి వారి ప్రాముఖ్యత
[మార్చు]
సూచికలు
[మార్చు]మూలాలజాబితా
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ప్రచురించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు