బురహ్‌పుర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Burhanpur జిల్లా

बुरहानपुर जिला
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
పరిపాలన విభాగముIndore
ముఖ్య పట్టణంBurhanpur
జనాభా
(2011)
 • మొత్తం7,56,993
జనగణాంకాలు
 • అక్షరాస్యత65.28 per cent
 • లింగ నిష్పత్తి900
జాలస్థలిఅధికారిక జాలస్థలి

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో బురహ్‌పూర్ జిల్లా ఒకటి. బురహ్‌పూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.

భౌగోళికం[మార్చు]

బురహ్‌పూర్ జిల్లా 2003 ఆగస్టు 15 న ఖండ్వా జిల్లా లోని దక్షిణ భూభాగం వేరుచేసి రూపొందించబడింది. జిల్లాలో తూర్పు, పడమరలుగా తపి నది ప్రవహిస్తుంది. జిల్లా ఉత్తరంలో ఉన్న ఖండ్వా జిల్లాను సప్తపురా పర్వతావళి వేరుచేస్తుంది. ఈ పర్వతావళిని నర్మదా నదీ లోయ, తపతి నదీలోయ విడదీస్తూ. బురహ్‌పురా జిల్లా, ఖండ్వా జిల్లాలను అనుసంధానిస్తున్న సప్తపురా పాస్ అసిర్ఘర్ అరణ్యాలు దక్షిణ భారతం, ఉత్తరభారతాలను అనుసంధానిస్తున్న ప్రధాన మార్గాలలో ఒకటిగా భావించబడుతుంది. దీనిని " దక్కన్ కీ "గా భావిస్తుంటారు.

విభాగాలు[మార్చు]

  • జిల్లా 2 డెవెలెప్మెంటు బ్లాకులుగా విభజించబడి ఉంది : బురహ్‌పూర్ , కాంకర్.
  • జిల్లాలో మూడు తాలూకాలు ఉన్నాయి : నేపానగర్, బురహ్‌పూర్ , ఖంకర్.
  • జిల్లా ఇండోర్ డివిషన్‌లో భాగంగా ఉంది.
  • బురహ్‌పూర్ పట్టణానికి 10కి.మీ దూరంలో ఉన్న షాహ్పూర్ బాగాఅభివృద్ధి చెందిన నగరంగానూ జిల్లాలోని ప్రధాన నగరంగా గుర్తించబడుతుందు.

సంస్కృతి[మార్చు]

జిల్లాలో ప్రధానంగా దావుదీ బొహ్రా సమూహానికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. జిల్లాలో పవిత్రమైనదీ , అతి విశాలైనదీ అయిన " దర్గా ఈ హకిమీ " మదీదు ఉంది. పాత బురహ్‌పూర్ ద్వారబంధాలతో కోటను తలపింపజేస్తూ ఉంటుంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 756,993, [1]
ఇది దాదాపు. ద్జిబైటి దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 490వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 221 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.23%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 900:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 65.28%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Djibouti 757,074 July 2011 est. line feed character in |quote= at position 9 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Alaska 710,231 line feed character in |quote= at position 7 (help)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]