బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బిసిసిఐ )

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాన్కడ్లో ఉన్న బిసిసిఐ ప్రధాన స్టేడియం

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బిసిసిఐ ) భారతదేశంలో క్రికెట్ కోసం స్థాపించబడిన పాలకమండలి. [1] 1928 డిసెంబర్‌లో తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్టర్ చేయబడి ఈ సొసైటీ బోర్డు ఏర్పడింది. ఇది రాష్ట్ర క్రికెట్ సంఘాల కన్సార్టియం. రాష్ట్ర సంఘాలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి, వారు బిసిసిఐ చీఫ్‌ను ఎన్నుకుంటారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉంది . గ్రాంట్ గోవన్ దాని మొదటి అధ్యక్షుడు, ఆంథోనీ డి మెల్లో దాని మొదటి కార్యదర్శి. [2]

దేశీయ క్రికెట్[మార్చు]

ఈ కింది దేశీయ క్రికెట్ పోటీలను బిసిసిఐ నిర్వహిస్తుంది:

పురుషుల దేశీయ క్రికెట్[మార్చు]

మహిళల దేశీయ క్రికెట్[మార్చు]

మొత్తం వార్షిక ఆదాయం[మార్చు]

2019-2020 ఆర్థిక సంవత్సరంలో, బిసిసిఐ మొత్తం వార్షిక ఆదాయం 3730 కోట్ల రూపాయలు (US $ 535 మిలియన్లు), ఇందులో ఐపిఎల్ నుండి 2500 కోట్ల రూపాయలు (US $ 345 మిలియన్లు) కాగ, ఇతర దేశాల తో ద్వైపాక్షిక క్రికెట్ నుండి 950 కోట్లు (US $ 139 మిలియన్లు), ఐసిసి ఆదాయం నుండి భారత దేశానికి 380 కోట్లు ( US $ 51 మిలియన్లు సంవత్సరానికి లేదా 8 సంవత్సరాలకు మొత్తం US $ 405 మిలియన్లు). [3]

ఐసిసి ఆదాయ వాటా[మార్చు]

2020 లో, ప్రస్తుత ఎనిమిదేళ్ల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం (ఎఫ్‌టిపి) ప్రకారం, ఐసిసి నుండి మొత్తం 405 మిలియన్ డాలర్లు భారతదేశం అందుకుంటుంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, న్యూజిలాండ్ క్రికెట్, శ్రీలంక క్రికెట్, క్రికెట్ వెస్టిండీస్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతి ఒక్కరు US $ 128 మిలియన్లు అందుకుంటున్నాయి. [4]

మీడియా హక్కులు[మార్చు]

2018 నుండి 2022 వరకు ఐపిఎల్‌ గ్లోబల్ మీడియా హక్కులను స్టార్ ఇండియాకు, 16,347.5 కోట్లకు (US $ 2.3 బిలియన్) ప్రదానం చేసారు. [5]

2010 లో, రాబోయే 5 సంవత్సరాలలో 25 తటస్థ వేదిక వన్డే మ్యాచ్‌లకు మీడియా హక్కుల ను జీ టెలిఫిలింస్‌కు 219.16 మిలియన్లకు ఇవ్వబడ్డాయి. [6]

స్పాన్సర్షిప్ హక్కులు[మార్చు]

2016 నుండి 2020 వరకు, 5 సంవత్సరాల అధికారిక కిట్ స్పాన్సర్‌షిప్ హక్కులను నైక్‌ సంస్థకు 370 కోట్ల రూపాయల తో(US $ 52 మిలియన్లు) ప్రదానం చేశారు.[7] 2019 లో, బైజు 1,079 కోట్ల (US $ 150 మిలియన్) వ్యయంతో నాలుగు సంవత్సరాల కాలానికి అధికారిక భారత క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా మారింది.[8] బిసిసిఐ ఈ స్పాన్సర్‌షిప్ ఒప్పందం ప్రకారం ప్రతి హోమ్ మ్యాచ్‌కు 60 కోట్ల రూపాయల (US $ 8 మిలియన్ కంటే తక్కువ) ఆదాయం పొందుతుంది.[9]

18 ఆగస్టు 2020 న డ్రీమ్11 ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను 222 కోట్ల రూపాయలకు గెలుచుకుంది.[10]

మూలాలు[మార్చు]

  1. "BCCI covered under Australia's Right to Information Act, rules top appellate body".
  2. "Archived copy". Archived from the original on 2019-03-30. Retrieved 2020-08-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "BCCI bailout plan: Play more matches with India". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-04-26. Retrieved 2020-08-23.
  4. "BCCI bailout plan: Play more matches with India". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-04-26. Retrieved 2020-08-23.
  5. "The Hindu Business Line : Nimbus bags cricket rights for $612 m — BCCI sale and sponsorship earnings total Rs 3,354 crore". web.archive.org. 2007-01-10. Archived from the original on 2007-01-10. Retrieved 2020-08-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Zee wins 'neutral venue' media rights for $ 219.15 million". Indian Television Dot Com (in ఇంగ్లీష్). 2006-04-06. Retrieved 2020-08-23.
  7. "Archive News". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2020-08-23.
  8. "Air Sahara wins cricket team sponsorship To shell out Rs 313.80 cr for 4-year period". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2020-08-23.
  9. "BCCI bailout plan: Play more matches with India". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-04-26. Retrieved 2020-08-23.
  10. Aug 18, K. Shriniwas Rao / TNN /; 2020; Ist, 14:54. "IPL title rights: IPL title rights: Dream 11 make winning bid of Rs 230 crore | Cricket News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-23.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)