బోసెంటాన్
| వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
|---|---|
| 4-tert-butyl-N-[6-(2-hydroxyethoxy)-5-(2-methoxyphenoxy)[2,2'-bipyrimidin]-4-yl]benzenesulfonamide | |
| Clinical data | |
| వాణిజ్య పేర్లు | ట్రాక్లీర్, స్టేవీర్, సేఫ్బో |
| అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
| MedlinePlus | a605001 |
| లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
| ప్రెగ్నన్సీ వర్గం | X (AU) |
| చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
| Routes | నోటిద్వారా |
| Pharmacokinetic data | |
| Bioavailability | 50% |
| Protein binding | >98% |
| మెటాబాలిజం | కాలేయం |
| అర్థ జీవిత కాలం | 5 గంటలు |
| Identifiers | |
| CAS number | 147536-97-8 |
| ATC code | C02KX01 |
| PubChem | CID 104865 |
| IUPHAR ligand | 3494 |
| DrugBank | DB00559 |
| ChemSpider | 94651 |
| UNII | XUL93R30K2 |
| KEGG | D07538 |
| ChEBI | CHEBI:51450 |
| ChEMBL | CHEMBL957 |
| Chemical data | |
| Formula | C27H29N5O6S |
| |
| | |
బోసెంటాన్, అనేది ట్రాక్లర్ బ్రాండ్ పేరు క్రింద విక్రయించబడింది. ఇది పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్,దైహిక స్క్లెరోసిస్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1][2] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[2] ఇది 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఉపయోగించవచ్చు.[1]
శ్వాసకోశ ఇన్ఫెక్షన్, తక్కువ ఎర్ర రక్త కణాలు, జ్వరం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో వాపు, కాలేయ సమస్యలు, పల్మనరీ వెనో-ఆక్లూసివ్ వ్యాధి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది ఎండోథెలిన్ రిసెప్టర్ విరోధి.[1]
బోసెంటాన్ 2001లో యునైటెడ్ స్టేట్స్, 2022లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][3] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 4 వారాల చికిత్సకు దాదాపు £110 ఖర్చవుతుంది.[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 1,100 అమెరికన్ డాలర్లు.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Tracleer- bosentan tablet, film coated Tracleer- bosentan tablet, soluble". DailyMed. 15 June 2020. Archived from the original on 12 May 2021. Retrieved 15 October 2020.
- ↑ 2.0 2.1 2.2 2.3 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 198. ISBN 978-0857114105.
- ↑ "Tracleer EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 5 November 2021. Retrieved 16 October 2020.
- ↑ "Bosentan Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 11 January 2022.