బ్రహ్మాస్త్రం (1986 సినిమా)
Jump to navigation
Jump to search
బ్రహ్మాస్త్రం (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.రామమోహనరావు |
---|---|
తారాగణం | కృష్ణ, విజయశాంతి , రాజేంద్ర ప్రసాద్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ ధైర్యలక్ష్మీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
బ్రహ్మాస్త్రం 1986 లో వచ్చిన యాక్షన్ చిత్రం. శ్రీ ధైర్య లక్ష్మి పిక్చర్స్ పతాకంపై డి. కాశీ విశ్వనాథరావు నిర్మించాడు. జి. రామ మోహనరావు దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- విజయశాంతి
- గద్దె రాజేంద్ర ప్రసాద్
- రావు గోపాలరావు
- కన్నడ ప్రభాకర్
- కొంగర జగ్గయ్య
- నూతన్ ప్రసాద్
- కాంతారావు
- పద్మనాభం
- సుత్తివేలు
- సాక్షి రంగారావు
- సాయికుమార్
- శ్రీలక్ష్మి
- వరలక్ష్మి
సాంకేతిక సిబ్బంది
[మార్చు]- కళ: తోట హేమసుందర్
- నృత్యాలు: సలీం
- పోరాటాలు: జూడో రత్నం
- సంభాషణలు: సత్యానంద్
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: రాజ్ సీతారామ్, పి. సుశీల
- కథ: వియత్నాం వీడు సుందరం
- సంగీతం: చక్రవర్తి
- కూర్పు: కోటగిరి గోపాల రావు
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్ స్వామి
- నిర్మాత: డి.కాశీ విశ్వనాథరావు
- దర్శకుడు: జి.రామ మోహన రావు
- బ్యానర్: శ్రీ ధైర్య లక్ష్మి పిక్చర్స్
- విడుదల తేదీ: 1986 ఫిబ్రవరి 14
పాటలు
[మార్చు]ఎస్. | పాట పేరు | గాయకులు | పొడవు |
---|---|---|---|
1 | "అమ్మమ్మా" | రాజ్ సీతారామ్, పి. సుశీల | 4:01 |
2 | "వాటేసుకున్నాక" | రాజ్ సీతారామ్, పి. సుశీల | 4:16 |
3 | "ముద్దా ముద్ద మందారం" | రాజ్ సీతారామ్, పి. సుశీల | 3:35 |
4 | "ఉగ్గుపాలతో నైనా" | పి. సుశీల | 3:21 |
5 | "ఆ దేవుడు" | రాజ్ సీతారాం | 3:51 |