భక్త జయదేవ (1961 సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భక్త జయదేవ (1961 సినిమా)
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.వి.రామారావు
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
అంజలీదేవి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ లలిత కళా నికేతన్
భాష తెలుగు

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
అనిల తరళ కువలయ నయనేనా తపతినసా కిసలయ శయనేనా జయదేవులు సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసీ - నీ చెలిమీ నా తనువే ధన్యమాయెగా సముద్రాల సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
నీ మధు మురళీ గాన లీల మనసులు చిగురిడు రా...క్రిష్ణా సముద్రాల సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల
ప్రళయ పయోధిజలే ధృతవానసివేదమ్ జయదేవులు సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.