భట్టుగూడం (బీబీనగర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

       భట్టుగూడం, నల్గొండ జిల్లా, బీబీనగర్ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 508126.

భట్టుగూడం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం బీబీనగర్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

భట్టుగూడం గ్రామం భువనగిరి డివిజన్‌లో గ్రామ పంచాయితి. హైదరాబాదు - వరంగల్ మార్గంలో హైదరాబాదుకు 45 కి.మీ, బీబీనగర్ నుండి దక్షిణం దిక్కుకు లోపలికి సుమారు 9 కి.మీ. దూరంలో ఉంది. మూసీ నది ఈ గ్రామం నకు సమీపం నుండి పోతుంది. పూర్వం ఈ ఊరు చినరావలపల్లి గ్రామ పంచాయితిలో ఉండేది.

గ్రామ జనాభా[మార్చు]

ఈ గ్రామంలో సుమారుగా మూడు వేల మంది జనాభా కలరు. అందులో సుమారుగా పదిహేను వందల ఓటర్లు ఉన్నారు.

వ్యవసాయం[మార్చు]

వరి, జొన్న, ఆముదం, సజ్జ. హైదరాబాదుకు దగ్గరగా ఉండటం వల్ల పాల వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ గ్రామంలో ఒక చెరువు ఉంది. ప్రతి సంవత్సరం ఎండా కాలంలో దీనిలో చేపలు పడతారు. లారీల కమానం హైదరాబాదుకు కొంచవోతరు.