బీబీనగర్ (నల్గొండ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీబీనగర్
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో బీబీనగర్ మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో బీబీనగర్ మండలం యొక్క స్థానము
బీబీనగర్ is located in Telangana
బీబీనగర్
బీబీనగర్
తెలంగాణ పటములో బీబీనగర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°28′14.82″N 78°47′40.68″E / 17.4707833°N 78.7946333°E / 17.4707833; 78.7946333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము బీబీనగర్
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,498
 - పురుషులు 24,626
 - స్త్రీలు 23,872
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.03%
 - పురుషులు 76.74%
 - స్త్రీలు 52.80%
పిన్ కోడ్ 508126

బీబీనగర్, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508126.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 48,498 - పురుషులు 24,626 - స్త్రీలు 23,872

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. భట్టుగూడం
 2. రాయారావుపేట
 3. జమీలాపేట
 4. జియాపల్లి
 5. మహదేవపూర్
 6. కొండమడుగు
 7. జైన్‌పల్లి
 8. గూడూరు
 9. బీబీనగర్
 10. రంగాపూర్
 11. బాగ్‌దయారా
 12. నెమరుగోముల
 13. పడమటిసోమారం
 14. వెంకిర్యాల
 15. అనంతారం
 16. రుద్రవెల్లి
 17. రాఘవాపూర్
 18. రహీంఖాన్‌గూడా
 19. బ్రాహ్మణపల్లి (బీబీనగర్ మండలం)
 20. అన్నంపట్ల
 21. మక్దూంపల్లి
 22. చినరావలపల్లి
 23. రావిపహాడ్
 24. గుర్రాలదండి
 25. జాంపల్లి
 26. మాదారం

బయటి లింకులు[మార్చు]