Jump to content

భారతి (సినిమా)

వికీపీడియా నుండి

. . భారతి (నటి) కోసం వేరే వ్యాసం చూడండి.

'భారతి' తెలుగు చలన చిత్రం, 1975ఏప్రిల్ 4 న విడుదల.రచయిత, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, జూలూరి జమున, లత, చంద్రమోహన్, సామర్ల వెంకట రంగారావు ప్రధాన పాత్రలు పోషించారు.సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.


భారతి
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వీటూరి
నిర్మాణం కె.వి.రెడ్డి
కథ వీటూరి
తారాగణం కృష్ణంరాజు, జమున, లత, ఎస్.వి. రంగారావు, చంద్రమోహన్, పద్మనాభం, రమాప్రభ, నిర్మల
సంభాషణలు వీటూరి
నిర్మాణ సంస్థ మనోరంజని పిక్చర్స్
భాష తెలుగు

భారతి 1975 లో విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
  • కధ, స్క్రీన్ ప్లే: వీటూరి
  • నిర్మాత: కె.వి.రెడ్డి
  • నిర్మాణ సంస్థ:మనోరంజని పిక్చర్స్
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
  • నేపథ్య సంగీతం: సత్యం
  • మాటలు: వీటూరి
  • పాటలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి .
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,విస్సంరాజు రామకృష్ణ, మాధవపెద్ది సత్యం, ఎల్ ఆర్ ఈశ్వరి
  • విడుదల:04:04:1975.

పాటలు

[మార్చు]
  1. అందాలే పుట్టిన రోజు ఆనందం మెట్టిన రోజు - పి.సుశీల - రచన: డా.సినారె
  2. ఇచ్చోటనే కదా ఎందరో సుకుమార (పద్యం) - మాధవపెద్ది - రచన: వీటూరి - సంగీతం: చక్రవర్తి
  3. ఇది శాపమా విధి కోపమా స్త్రీజాతి చేసిన - ఎస్.పి. బాలు - రచన: వీటూరి - సంగీతం: చక్రవర్తి
  4. కనిపించే దేవతలే తల్లిదండ్రులు వారి కలలు నిజము - పి.సుశీల,రామకృష్ణ - రచన: వీటూరి
  5. నగరంలో అర్ధరాత్రి నవ్వింది వెచ్చగ నవ్వింది - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
  6. మీనమ్మా ఓ మీనమ్మా అందమైన చేపవంటిది ఆడదాని - పి.సుశీల - రచన: వీటూరి
  7. శృతి చేసి నా వీణ స్వామీ స్వరములు పలికించవేమి - పి.సుశీల - రచన: దాశరథి

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.