Jump to content

భార్యలూ జాగ్రత్త

వికీపీడియా నుండి
భార్యలూ జాగ్రత్త
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బాలచందర్
తారాగణం రహ్మాన్,
గీత,
జయచిత్ర,
షావుకారు జానకి
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ కవితాలయ ప్రొడక్షన్స్
భాష తెలుగు

భార్యలూ జాగ్రత్త కె.బాలచందర్ దర్శకత్వంలో కవితాలయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అంగర శ్రీనివాస్ నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా 1994, జనవరి 14న విడుదలయ్యింది.[1] బాలచందర్‌కు ఉత్తమ తమిళ దర్శకునిగా ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టిన పుదు పుదు అర్థంగళ్ అనే తమిళ సినిమా దీని మాతృక.

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. web master. "Bharyalu Jagratha (K. Balachandar) 1990". ఇండియన్ సినిమా. Retrieved 8 September 2022.