మంచు (అయోమయ నివృత్తి)
Appearance
మంచు (Ice) కొన్ని వాయువులు, ద్రవ పదార్ధాల యొక్క ఘన రూపం. కానీ ఈ పదాన్ని ఎక్కువగా నీరు యొక్క ఘనరూపానికి ఉపయోగిస్తారు.
- మంచు తుఫాను, ఒక విధమైన తుఫాను.
- మంచుయుగం, ఒక బౌమిక కాలం.
- మంచుమనిషి
మంచు ఇంటి పేరుతో కొందరు వ్యక్తులు:
- మంచు మోహన్ బాబు, సుప్రసిద్ధ సినిమా నటుడు.
- మంచు లక్ష్మి, సినిమా నటీమణి.
- మంచు మనోజ్ కుమార్
గ్రామాలు
[మార్చు]- మంచుప్పుల తెలంగాణ, జనగామ జిల్లా, పాలకుర్తి మండలం లోని గ్రామం.
- మంచుకొండ (గ్రామం) తెలంగాణ, ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలంలోని గ్రామం
సినిమాలు
[మార్చు]- మంచుపల్లకీ (సినిమా) 1982 లో విడుదలైన తెలుగు సినిమా.