మక్కపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మక్కపేట
—  రెవిన్యూ గ్రామం  —
మక్కపేట is located in ఆంధ్ర ప్రదేశ్
మక్కపేట
అక్షాంశరేఖాంశాలు: 16°55′33″N 80°11′23″E / 16.925962°N 80.189599°E / 16.925962; 80.189599
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం వత్సవాయి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,306
 - పురుషుల సంఖ్య 2,106
 - స్త్రీల సంఖ్య 2,200
 - గృహాల సంఖ్య 1,186
పిన్ కోడ్ 521190
ఎస్.టి.డి కోడ్ 08749

మక్కపేట, కృష్ణా జిల్లా, వత్సవాయి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 190., యస్.ట్.డీ కోడ్=08654.


గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

[1] ఈ గ్రామానికి సమీపంలో కన్నెవీడు, భీమవరం, గొప్పినేనిపాలెం, లింగగూడెం, మంగొల్లు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

వత్సవాయి, జగ్గయ్యపేట, బోనకల్లు, మధిర.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

జగ్గయ్యపేట నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 70 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

శ్రీ శాయి సెంచరీ ప్రాధమికోన్నత పాఠశాల[మార్చు]

మక్కపేటలోని ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేయుచున్న శ్రీ చంద్రశేఖర్, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించినారు. అధునాతనమైన సైన్స్ పరికరాల తయారీ, గణితంలో విన్నూత బోధనకు వీరికి ఈ స్థానం లభించినది. [3]

శ్రీ శారదా విద్యా నికేతన్[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఫోన్ నం. 08654/283343.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు శ్రీ యండ్రాతి మల్లేశ్వరరావు, ఇటీవల తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించినారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన కొండబోలు రిషిత అను విద్యార్ధిని, 2017 ఏప్రిల్‌లో విడుదల చేసిన ఇంటర్‌మీడియేట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో 988 మార్కులు సంపాదించి, రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానంలో నిలిచినది. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,306 - పురుషుల సంఖ్య 2,106 - స్త్రీల సంఖ్య 2,200 - గృహాల సంఖ్య 1,186;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3531.[2] ఇందులో పురుషుల సంఖ్య 1774, స్త్రీల సంఖ్య 1757, గ్రామంలో నివాస గృహాలు 825 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 981 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Vatsavai/Makkapet". Retrieved 11 June 2016.  External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,మే-19; 2వపేజీ. [2] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,మే-28; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జులై-2; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మక్కపేట&oldid=2225640" నుండి వెలికితీశారు