మత్స్యము
స్వరూపం
మత్స్యము అనగా చేప
- మత్స్యాక్షి అనగా పొన్నగంటి కూర..
- మత్స్యగంధి మహాభారతంలో సత్యవతికి మరో పేరు.
- మత్స్యధ్వజుడు అనగా మన్మథుడు.
- మత్స్యపురం, విశాఖపట్నం జిల్లా, రావికమతం మండలానికి చెందిన గ్రామం
- మత్స్య పురాణము
- మత్స్యపురి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరు.
- మత్స్యావతారం హిందూమతం పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం
- మత్స్యాసనం యోగాలో ఒక విధమైన ఆసనం