మద్రాసు రాష్ట్రంలో 1962 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మద్రాసు రాష్ట్రంలో 1962 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1957 1962 ఫిబ్రవరి 1967 →

41 స్థానాలు
Registered1,86,75,436
Turnout1,28,43,914 (68.77%) Increase21.02%
  First party Second party
 
Leader కె.కామరాజ్ సి.ఎన్.అన్నాదురై
Party కాంగ్రెస్ డిఎమ్‌కె
Leader's seat పోటీ చెయ్యలేదు రాజ్య సభ
Seats won 31 7
Seat change మూస:No change Increase 5
Popular vote 56,23,013 23,15,610
Percentage 45.26% 18.64%
Swing Decrease 1.26% స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసాడు

1962 భారత సార్వత్రిక ఎన్నికలు తమిళనాడు లోని 41 స్థానాలకు జరిగాయి. ఫలితాల్లో 31 స్థానాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. మిత్రపక్షాల సహాయం లేకుండానే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ 30 కి పైగా సీట్లు గెలుచుకోవడం ఇదే చివరిసారి. 1967 లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఓటమి తర్వాత కాంగ్రెస్, మద్రాసు/తమిళనాడులో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్ళింది.

ఓటింగు ఫలితాలు

[మార్చు]
PartyVotes%+/–Seats+/–
కాంగ్రెస్56,23,01345.26Decrease1.26%31Steady
డిఎమ్‌కె23,15,61018.64కొత్త పార్టీ7
సిపిఐ12,72,31310.24Increase0.18%2Steady
ఫార్వర్డ్ బ్లాక్1,75,7721.411
స్వతంత్రులు9,33,1507.51Decrease32.26%0Decrease8
ఇతరులు (9 పార్టీలు)21,04,17816.940
Total1,24,24,036100.0041Steady
చెల్లిన వోట్లు1,24,24,03696.73
చెల్లని/ఖాళీ వోట్లు4,19,8783.27
మొత్తం వోట్లు1,28,43,914100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు1,86,75,43668.77
PartyVotes%+/–Seats+/–
కాంగ్రెస్56,23,01345.26Decrease1.26%31Steady
డిఎమ్‌కె23,15,61018.64కొత్త పార్టీ7
భారత కమ్యూనిస్టు పార్టీ12,72,31310.24Increase0.18%2Steady
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్1,75,7721.411
స్వతంత్రులు9,33,1507.51Decrease32.26%0Decrease8
ఇతరులు (9 పార్టీలు)21,04,17816.940
Total1,24,24,036100.0041Steady
చెల్లిన వోట్లు1,24,24,03696.73
చెల్లని/ఖాళీ వోట్లు4,19,8783.27
మొత్తం వోట్లు1,28,43,914100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు1,86,75,43668.77

ఎన్నికైన ఎంపీల జాబితా

[మార్చు]
నియోజకవర్గం విజేత పార్టీ తేడా ప్రత్యర్థి పార్టీ
మద్రాసు ఉత్తర పి. శ్రీనివాసన్ కాంగ్రెస్ 8,849 అబ్దుల్ సమద్ ML
మద్రాసు సౌత్ కె. మనోహరన్ డిఎమ్‌కె 62,146 సి.ఆర్. రామస్వామి కాంగ్రెస్
శ్రీపెరంబుదూర్ పి. శివశంకరన్ డిఎమ్‌కె 15,372 కె. మునుస్వామి కాంగ్రెస్
చెంగల్పట్టు O. V. అళగేశన్ కాంగ్రెస్ 19,878 ఎస్. కృష్ణస్వామి స్వతంత్రులు
తిరువళ్లూరు వి.గోవిందస్వామి నాయుడు కాంగ్రెస్ 13,435 ఎం. గోపాల్ డిఎమ్‌కె
వెల్లూరు అబ్దుల్ వాహిద్ కాంగ్రెస్ 23,966 ఎన్. శివరాజ్ REP
వందవాసి జయరామన్ కాంగ్రెస్ 10,797 ఎం. కృష్ణస్వామి REP
తిరువణ్ణామలై ధర్మలింగం డిఎమ్‌కె 3,726 జి. నీలకంఠన్ కాంగ్రెస్
తిండివనం ఆర్. వెంకటసుబ్బా రెడ్డియార్ కాంగ్రెస్ 14,297 కె. రామమూర్తి గౌండర్ స్వతంత్ర పార్టీ
కడలూరు టి.రామభద్ర నాయుడు డిఎమ్‌కె 35,387 T. D. ముత్తుకుమారస్వామి నాయుడు కాంగ్రెస్
చిదంబరం ఆర్. కనగసబాయి కాంగ్రెస్ 4,060 ఆర్. తిల్లై విల్లలన్ డిఎమ్‌కె
తిరుకోయిలూర్ ఎల్. ఎలయపెరుమాళ్ కాంగ్రెస్ 17,700 సి.గోవిందరాజు డిఎమ్‌కె
తిరుప్పత్తూరు ఆర్. ముత్తు గౌండర్ డిఎమ్‌కె 33,635 దురైసామి గౌండర్ కాంగ్రెస్
కృష్ణగిరి కె. రాజారాం డిఎమ్‌కె 8,601 సి.ఆర్. నరసింహన్ కాంగ్రెస్
సేలం S. V. రామస్వామి కాంగ్రెస్ 11,738 కె. రాజగోపాల్ డిఎమ్‌కె
తిరుచెంగోడ్ పి. సుబ్బరాయన్ కాంగ్రెస్ 12,164 S. కందప్పన్ డిఎమ్‌కె
నమక్కల్ V. K. రామస్వామి కాంగ్రెస్ 8,951 M. P. వడివేలు డిఎమ్‌కె
ఈరోడ్ పరమశివ గౌండర్ కాంగ్రెస్ 39,178 నారాయణన్ డిఎమ్‌కె
గోబిచెట్టిపాళయం P. G. కరుతిరుమాన్ కాంగ్రెస్ 71,435 కె. ఎం. రామస్వామి గౌండర్ స్వతంత్రులు
నీలగిరి అక్కమ్మ దేవి కాంగ్రెస్ 88,121 M. E. మధనన్ సిపిఐ
కోయంబత్తూరు పి.ఆర్. రామకృష్ణన్ కాంగ్రెస్ 42,561 పార్వతి కృష్ణన్ సిపిఐ
పొల్లాచి సి. సుబ్రమణియన్ కాంగ్రెస్ 1,00,097 R. M. రామసామి స్వతంత్ర పార్టీ
పెరియకులం మలైచామి తేవర్ కాంగ్రెస్ 2,899 ముత్తయ్య స్వతంత్రులు
మధురై N. M. R. సుబ్బరామన్ కాంగ్రెస్ 17,188 కె.టి.కె.తంగమణి సిపిఐ
మేలూరు పి. మారుతయ్య కాంగ్రెస్ 12,919 V. S. శివప్రకాశం స్వతంత్ర పార్టీ
దిండిగల్ T. S. సౌందరం రామచంద్రన్ కాంగ్రెస్ 53,653 M. S. అబ్దుల్ ఖాదర్ డిఎమ్‌కె
కరూర్ R. రామనాథన్ చెట్టియార్ కాంగ్రెస్ 39,156 పి. పొన్నంబల గౌండర్ స్వతంత్ర పార్టీ
తిరుచిరాపల్లి కె. ఆనంద నంబియార్ సిపిఐ 9,374 ఎం.కె.ఎం. అబ్దుల్ సలామ్ కాంగ్రెస్
పెరంబలూరు యుగం. సెజియన్ డిఎమ్‌కె 55,390 ఎం. పళనియాండి కాంగ్రెస్
పుదుక్కోట్టై ఆర్. ఉమానాథ్ సిపిఐ 30,218 ఎల్. అళగుసుందరం చెట్టియార్ కాంగ్రెస్
కుంభకోణం C. R. పట్టాభిరామన్ కాంగ్రెస్ 10,899 T. K. శ్రీనివాసన్ డిఎమ్‌కె
మయూరం మరగతం కాంగ్రెస్ 43,271 సుబ్బిరవేలు డిఎమ్‌కె
నాగపట్టణం గోపాల్సామి తెంగొండార్ కాంగ్రెస్ 32,417 సి. కందసామి తేవర్ సిపిఐ
తంజావూరు వైరవ తేవర్ కాంగ్రెస్ 28,073 వల్లతరాసు PSP
రామనాథపురం ఎన్. అరుణాచలం కాంగ్రెస్ 30,833 సాలివత్తేశ్వరన్ స్వతంత్ర పార్టీ
అరుప్పుక్కోట్టై యు.ముత్తురామలింగ తేవర్ FB 19,853 ఆరుముగసామి కాంగ్రెస్
కోయిల్‌పట్టి S. C. బాలకృష్ణన్ కాంగ్రెస్ 56,332 వేలు కుటుంబం స్వతంత్ర పార్టీ
తిరునెల్వేలి ముత్తయ్య కాంగ్రెస్ 22,019 మరియదాస్ రత్నస్వామి స్వతంత్ర పార్టీ
తెన్కాసి M. P. స్వామి కాంగ్రెస్ 71,440 S. A. మురుగానందం సిపిఐ
తిరుచెందూర్ టి.టి.కృష్ణమాచారి కాంగ్రెస్ ఏకగ్రీవం[1] N/A
నాగర్‌కోయిల్ ఎ. నెసమోని కాంగ్రెస్ 75,621 పి. వివేకానంద స్వతంత్రులు

మూలాలు

[మార్చు]
  1. "Rediff on the NeT: Polling Booth: Election' 96: Tamilnadu/Tiruchendur".