మద్రాసు రాష్ట్రంలో 1967 భారత సార్వత్రిక ఎన్నికలు
స్వరూపం
February 1967
| ||||||||||||||||||||||||||||||||||
39 (of 520) seats in the Lok Sabha | ||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| నమోదు ఓటర్లు | 20,796,700 | |||||||||||||||||||||||||||||||||
| ఓటింగ్ శాతం | 15,922,449 (76.56%) | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
1967 భారత సాధారణ ఎన్నికలు అప్పటి మద్రాసు రాష్ట్రంలోని 39 స్థానాలకు జరిగాయి. సి.ఎన్. అన్నాదురై నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం, దాని మిత్రపక్షం, సి. రాజగోపాలాచారి నేతృత్వంలోని స్వతంత్ర పార్టీలు భారీ విజయం సాధించాయి. డిఎమ్‌కె కూటమి, మొత్తం 36 స్థానాలను గెలుచుకుంది. ఓ రాష్ట్రంలో, ఓ కాంగ్రెసేతర పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్న అతికొద్ది రాష్ట్రాలలో మద్రాస్ మొదటిది. 1967లో మద్రాస్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ వ్యతిరేక ఊపు ఏర్పడింది. ఇది రాష్ట్ర, జాతీయ ఎన్నికలలో ప్రముఖ నాయకుడు కె. కామరాజ్ ఓటమికి, అతని పార్టీ ఓటమికీ దారితీసింది. ఈ ఎన్నికల తర్వాత డిఎంకె, ఇందిరా గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది.
ఓటింగు, ఫలితాలు
[మార్చు]| కూటమి | పార్టీ | జనాదరణ పొందిన ఓటు | శాతం | స్వింగ్ | గెలుచుకున్న సీట్లు | సీటు మార్పు | ||
|---|---|---|---|---|---|---|---|---|
| యునైటెడ్ ఫ్రంట్ | ద్రవిడ మున్నేట్ర కజగం | 55,24,514 | 35.78% | 25 | ||||
| స్వతంత్ర పార్టీ | 14,14,208 | 9.16% | 6 | |||||
| కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 10,57,542 | 6.85% | కొత్త పార్టీ | 4 | కొత్త పార్టీ | |||
| స్వతంత్ర | 1,80,392 | 1.17% | 1 | |||||
| మొత్తం | 81,76,656 | 52.96% | 36 | |||||
| భారత జాతీయ కాంగ్రెస్ | 64,36,710 | 41.69% | 3 | |||||
| కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 2,99,841 | 1.69% | 0 | |||||
| భారతీయ జనసంఘ్ | 33,626 | 0.22% | 0 | |||||
| రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | 31,451 | 0.20% | 0 | |||||
| ప్రజా సోషలిస్ట్ పార్టీ | 12,162 | 0.08% | 0 | |||||
| స్వతంత్రులు | 4,48,648 | 3.16% | 0 | |||||
| మొత్తం | 1,54,39,094 | 100.00% | 39 | |||||
| చెల్లుబాటు అయ్యే ఓట్లు | 1,54,39,094 | 96.96% | ||||||
| చెల్లని ఓట్లు | 4,83,355 | 3.04% | ||||||
| మొత్తం ఓట్లు | 1,59,22,449 | 100.00% | ||||||
| నమోదైన ఓటర్లు/ఓటింగ్ శాతం | 2,07,96,700 | 76.56% | ||||||
ఎన్నికైన ఎంపీల జాబితా
[మార్చు]| నియోజకవర్గం | విజేత | Party | Margin | ద్వితియ విజేత | Partya |
| మద్రాసు ఉత్తర | కృష్ణన్ మనోహరన్ | డిఎమ్‌కె | 61,334 | S. C. C. A. పిళ్లై | కాంగ్రెస్ |
| మద్రాసు సౌత్ | C. N. అన్నాదురై | డిఎమ్‌కె | 81,978 | కె. గురుమూర్తి | కాంగ్రెస్ |
| శ్రీపెరంబుదూర్ (SC) | పి. శివశంకరన్ | డిఎమ్‌కె | 1,01,765 | కె. సంబందన్ | కాంగ్రెస్ |
| చెంగల్పట్టు | సి. చిట్టి బాబు | డిఎమ్‌కె | 1,05,731 | O. V. అళగేశన్ | కాంగ్రెస్ |
| తిరుత్తణి | S. K. సంబంధన్ | డిఎమ్‌కె | 75,549 | ఎ. కృష్ణస్వామి | కాంగ్రెస్ |
| వెల్లూరు (SC) | కుచేలర్ | డిఎమ్‌కె | 69,732 | ఎ. జయరామన్ | కాంగ్రెస్ |
| తిరుప్పత్తూరు | ఆర్. ముత్తు గౌండర్ | డిఎమ్‌కె | 29,231 | T. A. వాహిద్ | కాంగ్రెస్ |
| వందవాసి | జి. విశ్వనాథన్ | డిఎమ్‌కె | 80,659 | M. K. గౌండర్ | కాంగ్రెస్ |
| తిండివనం | T. D. R. నాయుడు | డిఎమ్‌కె | 32,070 | లక్ష్మీ నారాయణన్ | కాంగ్రెస్ |
| కడలూరు | V. K. గౌండర్ | డిఎమ్‌కె | 47,973 | ఎస్. రాధాకృష్ణన్ | కాంగ్రెస్ |
| చిదంబరం (SC) | V. మాయవన్ | డిఎమ్‌కె | 17,429 | ఎల్. ఎలయ పెరుమాళ్ | కాంగ్రెస్ |
| కళ్లకురిచ్చి | M. దేవీకన్ | డిఎమ్‌కె | 26,523 | కె. పార్థసారథి | కాంగ్రెస్ |
| కృష్ణగిరి | ఎం. కమలనాథన్ | డిఎమ్‌కె | 18,294 | T. S. పట్టాభిరామన్ | కాంగ్రెస్ |
| సేలం | కె. రాజారాం | డిఎమ్‌కె | 63,509 | ఆర్. రామకృష్ణన్ | కాంగ్రెస్ |
| మెట్టూరు | S. కందప్పన్ | డిఎమ్‌కె | 56,845 | జి. వెంకటరామన్ | కాంగ్రెస్ |
| తిరుచెంగోడ్ | కె. అన్బళగన్ | డిఎమ్‌కె | 48,251 | T. M. కలియన్నన్ | కాంగ్రెస్ |
| నీలగిరి | M. K. N. గౌండర్ | స్వతంత్ర పార్టీ | 19,702 | ఎ. దేవి | కాంగ్రెస్ |
| కోయంబత్తూరు | కె. రమణి | CPM | 65,921 | ఎన్. మహాలింగం | కాంగ్రెస్ |
| పొల్లాచి | నారాయణన్ | డిఎమ్‌కె | 81,754 | S. K. పరమశివం | కాంగ్రెస్ |
| ధరాపురం (SC) | సి.టి.దండపాణి | డిఎమ్‌కె | 1,10,866 | S. R. ఆరుముగం | కాంగ్రెస్ |
| గోబిచెట్టిపాళయం | P. A. సామినాథన్ | డిఎమ్‌కె | 48,945 | సి. సుబ్రమణ్యం | కాంగ్రెస్ |
| పెరియకులం | హెచ్. అజ్మల్ ఖాన్ | స్వతంత్ర పార్టీ | 27,621 | ఎం. ఇబ్రహీం | కాంగ్రెస్ |
| దిండిగల్ | N. అన్బుచెజియన్ | డిఎమ్‌కె | 1,03,346 | T. S. సౌంద్రం | కాంగ్రెస్ |
| మధురై | పి. రామమూర్తి | CPM | 1,05,468 | S. C. తేవర్ | కాంగ్రెస్ |
| కరూర్ | ఎం. గౌండర్ | స్వతంత్ర పార్టీ | 23,718 | R. చెట్టియార్ | కాంగ్రెస్ |
| తిరుచిరాపల్లి | K. A. నంబియార్ | CPM | 2,545 | V. A. ముత్తయ్య | కాంగ్రెస్ |
| పెరంబలూర్ (SC) | ఎ. దురిరాజు | డిఎమ్‌కె | 33,828 | పి.కె.రామస్వామి | కాంగ్రెస్ |
| పుదుక్కోట్టై | ఆర్. ఉమానాథ్ | CPM | 9,382 | A. N. చెట్టియార్ | కాంగ్రెస్ |
| కుంభకోణం | S. యుగం | డిఎమ్‌కె | 20,039 | C. R. P. రామన్ | కాంగ్రెస్ |
| మయూరం (SC) | కె. సుబ్రవేలు | డిఎమ్‌కె | 52,044 | మరగతం చంద్రశేఖర్ | కాంగ్రెస్ |
| నాగపట్టణం | వి.సాంబశివం | కాంగ్రెస్ | 11,219 | V. P. చింతన్ | CPM |
| తంజావూరు | డి.ఎస్.గోపాలర్ | డిఎమ్‌కె | 22,574 | ఆర్. వెంకటరామన్ | కాంగ్రెస్ |
| శివగంగ | తా. కిరుట్టినన్ | డిఎమ్‌కె | 58,217 | సుబ్రమణియన్ | కాంగ్రెస్ |
| రామనాథపురం | S. M. మహమ్మద్ షెరీఫ్ | IND/ML | 32,025 | ఎస్. బాలకృష్ణన్ | కాంగ్రెస్ |
| శివకాశి | పి. రామమూర్తి | స్వతంత్ర పార్టీ | 31,672 | P. A. నాడార్ | కాంగ్రెస్ |
| తిరునెల్వేలి | S. జేవియర్ | స్వతంత్ర పార్టీ | 41,991 | A. P. C. వీరబాహు | కాంగ్రెస్ |
| తెన్కాసి (SC) | R. S. ఆరుముగం | కాంగ్రెస్ | 5,746 | వేలు | స్వతంత్ర పార్టీ |
| తిరుచెందూర్ | సంతోషం | స్వతంత్ర పార్టీ | 394 | కె.టి.కోసల్రామ్ | కాంగ్రెస్ |
| నాగర్‌కోయిల్ | ఎ. నెసమోని | కాంగ్రెస్ | 52,014 | M. మథియాస్ | స్వతంత్ర పార్టీ |