మనుషులు చేసిన దొంగలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనుష్యులు చేసిన దొంగలు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
మంజుల,
కృష్ణంరాజు,
సంగీత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆరుద్ర
కూర్పు కోటగిరి గోపాలరావు
నిర్మాణ సంస్థ పద్మావతి పిక్చర్స్
భాష తెలుగు

ఇది 1978లో విడుదలైన, హిందీ చిత్రం 'హాథ్ కీ సఫాయీ' ఆధారంగా నిర్మించిన తెలుగు చిత్రం. కృష్ణ, కృష్ణంరాజు హిందీ ఛిత్రంలోని రణధీర్ కపూర్, వినోద్ ఖన్నా పాత్రలు పోషించారు.

పాటలు[మార్చు]

ఈ సినిమాలో 2 పాటలను ఆరుద్ర రచించారు.[1]

  1. ఆనందం అబ్బాయిదైతే అనురాగం అమ్మాయిదైతే - ఎడబాటు ఉండదు ఏనాటికీ - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరియు పి.సుశీల
  2. మనసెందుకో మమతెందుకో ఓ మోసగాడా రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.