మన్ సూద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్ సూద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మన్ మోహన్ సూద్
పుట్టిన తేదీ(1939-07-06)1939 జూలై 6
లాహోర్, పంజాబ్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2020 జనవరి 19(2020-01-19) (వయసు 80)
న్యూ ఢిల్లీ
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 98)1960 జనవరి 13 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1956-57 – 1963-64ఢిల్లీ
1960-61 – 1962-63నార్త్ జోన్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 35
చేసిన పరుగులు 3 1214
బ్యాటింగు సగటు 1.50 28.23
100లు/50లు -/- 1/9
అత్యధిక స్కోరు 3 170
వేసిన బంతులు 252
వికెట్లు 2
బౌలింగు సగటు 77.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 1/13
క్యాచ్‌లు/స్టంపింగులు -/- 6/-
మూలం: Cricinfo, 9 February 2020

మన్ మోహన్ సూద్ (1939 జూలై 6 - 2020 జనవరి 19) భారతీయ క్రికెట్ ఆటగాడు . అతను లాహోర్‌లో జన్మించాడు. 1960లో ఒక టెస్టులో ఆడాడు. [1] అతను 1957 నుండి 1965 వరకు భారతదేశంలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు [2]

సూద్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. 1959 డిసెంబరు చివరలో పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియన్‌లతో జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XI తరపున 73 పరుగులతో టాప్ స్కోర్ చేసిన తర్వాత, [3] అతను నాలుగో టెస్టుకు ఎంపికయ్యాడు. [4] తొమ్మిదో స్థానంలో బ్యాటింగు చేస్తూ అతను, రెండుసార్లూ విఫలమయ్యాడు. భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. [5] అతను 1960-61లో తన ఏకైక ఫస్ట్-క్లాస్ సెంచరీ చేసాడు. సదరన్ పంజాబ్‌పై ఢిల్లీ తరపున వేగంగా 170 పరుగులు చేశాడు. రమేష్ సక్సేనాతో కలిసి ఐదో వికెట్‌కు 290 పరుగులు జోడించాడు.[6]

అతను తర్వాత ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో క్రికెట్ నిర్వాహకుడిగా ఉన్నాడు. 1980 లలో జాతీయ సెలెక్టరుగా పనిచేశాడు. [1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Former India Test batsman Man Mohan Sood passes away
  2. "First-Class Matches played by Man Sood". CricketArchive. Retrieved 9 February 2020.
  3. "Indian Board President's XI v Australians 1959-60". Cricinfo. Retrieved 9 February 2020.
  4. Booth, Lawrence (2021). Wisden Cricketers' Almanack. p. 285. ISBN 9781472975478.
  5. "India v Australia, Madras 1959-60". Cricinfo. Retrieved 9 February 2020.
  6. "Delhi v Southern Punjab 1960-61". CricketArchive. Retrieved 9 February 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=మన్_సూద్&oldid=4066548" నుండి వెలికితీశారు