Jump to content

మహాప్రస్థానం (సినిమా)

వికీపీడియా నుండి
మహాప్రస్థానం
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం మాదాల రంగారావు,
రామినీడు,
సరోజ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్
భాష తెలుగు

మహా ప్రస్థానం 1982లో విడుదలైన తెలుగు సినిమా. జి. దుర్గా ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో నవీన్ ఆర్ట్ పిక్చర్స్ పతాకం క్రింద నిర్మించిన ఈ సినిమాకు కె. హేమాంబరధరరావు దర్శకత్వం వహించాడు. మాదాల రంగారావు, రంగనాథ్, గిరిబాబు, సాయిచంద్ లు ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.జాగోరో జాగోరో జాగోరో అరే డేఖో దేకో తూరుపు, రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2. నందామయా గురుడ నందామాయా, రచన: శ్రీ శ్రీ , గానం.నందమూరి రాజా బృందం

3.నగలు నట్ర ఇమ్మంటావా పగలే వెన్నెల, రచన: శ్రీ శ్రీ, గానం .ఎన్.రాజేశ్వరరావు , ఎస్. జానకి

4.మరోప్రపంచం మరొప్రపంచం పిలిచింది, రచన: శ్రీ శ్రీ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం

5.శక్తి కోసమే నడు ముక్తి కోసమే విడు, రచన: శ్రీ శ్రీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  1. "Maha Prasthanam (1982)". Indiancine.ma. Retrieved 2022-05-11.

2. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]